Begin typing your search above and press return to search.
పక్కింటి అమ్మాయిలు తడి బట్టల్లో..
By: Tupaki Desk | 13 March 2017 6:49 AM GMTఅదేంటో తెలియదు కాని.. ఎంతమంది ఎన్ని కేసులు పెడతానన్నా.. రామ్ గోపాల్ వర్మ మాత్రం కాస్త కూడా భయపడడు. అదే మనోడి టాలెంట్. అలాగే ట్విట్టర్లో కావల్సినవన్నీ పోస్టు చేస్తూ.. మనోడు హ్యాపీగా ఫ్రీ పబ్లిసటీ సంపాదిస్తూ ఉంటాడు. అయితే గత రాత్రి కూడా హోలీ పండుగ గురించి మనోడు నానా హంగామా చేశాడు. కాని పొద్దున్న చూసేసరికి సీన్ మారిపోయింది.
''అసలు కేవలం భాంగ్ (ఒక మత్తు పానియం) తాగడానికి తప్పించి .. హోళీ వలన పెద్దగా ఉపయోగం ఏముంది? ఆ రాక్షసులు ఎందుకు ఎవరిని చంపారో.. వారు ఎవరితో చంపబడ్డారో ఎవ్వరికీ తెలియదు. కాని తాగేసి రచ్చ చేయడానికే ఈ పండగ. పక్కింటి అమ్మాయిలను తడి బట్టల్లో చూపించడానికే ఈ హోళీ పండుగ. వాళ్ళ అందాలను చూసి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా'' అంటూ నానా రకాల ట్వీట్లు వేశాడు వర్మ. అయితే రాత్రి మనోడు వోడ్కా తాగేసి ఈ ట్వీట్లను వేసేశాడేమో కాని.. ఆ తరువాత మాత్రం ఆ ట్వీట్లన్నీ డెలీట్ చేసేశాడు. కాకపోతే ఒక లాజికల్ ట్వీట్ మాత్రం ఉంచాడు.
''కేవలం ఎప్పుడో వచ్చిన ఒక సమస్యపై గెలిచాం అని మనం హోళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాని ఇప్పుడున్న సమస్యల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు'' అంటూ ఒక పంచ్ వేశాడు. ఏదేమైనా కూడా మనోడు అదో రకం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/