Begin typing your search above and press return to search.
శైలజకు ఐఎస్ ఐ స్టాంపు పడిందిలే
By: Tupaki Desk | 29 Dec 2015 5:32 AM GMTరామ్ చాలా కాలం తర్వాత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. వరుస పరాజయాల నుంచి తనని బైటపడేసే ఓ క్లాసిక్ హిట్ రాబోతోందని కలల్లో తేల్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను - శైలజ తనకి ఓ మరపు రాని విజాయాన్ని ఇస్తుందని భావిస్తున్నాడు. ఇదో చక్కని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది.
ఇప్పటికే ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేష్ క్యూట్ అప్పియరెన్స్ ఆకట్టుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం శ్రోతల్లోకి దూసుకెళ్లింది. పెర్ఫామెన్సెస్ చాలా నేచురల్ గా ఉన్నాయన్న టాక్ ట్రైలర్ తోనే వచ్చింది. ఇన్ని పాజిటి్‌వ్ విషయాలు ఉన్నాయి కాబట్టి రామ్ కి, పెదనాన్న స్రవంతి రవికిషోర్ కి కాస్తంత ఊరటగానే ఉందని చెప్పుకుంటున్నారు. అప్పుడే విచ్చుకోవడానికి రెడీ అవుతున్న మొగ్గను చిరుజల్లు తాకినట్టు .. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి కూడా పాజిటివ్ స్పందన వచ్చింది. ఇటీవలే నేను - శైలజ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం ఇదో చక్కని సినిమా అని ప్రశంసించింది. యు సర్టిఫికెట్ ఇచ్చి గౌరవించింది. ఇటీవలి కాలంలో సింగిల్ కట్ కూడా లేకుండా వస్తున్న సినిమాగా శైలజ పేరు తెచ్చుకుంది. ఇదో డ్యామ్ ష్యూర్ హిట్ అన్న టాక్ ఫిలింసర్కిల్స్ లోనూ వినిపిస్తోంది.
ఇలాంటి పీడ్ బ్యాక్ రేర్ ఫీట్. కుటుంబ సమేతంగా కలిసి అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. థియేటర్లలో జనవరి 1 చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారు. కొత్త సంవత్సరం ఓ క్లాసిక్ హిట్ తో స్టార్టవ్వాలని ఆశిద్దాం