Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో మాస్ రాజా లిప్ కిస్సుల గోలేంటి?
By: Tupaki Desk | 22 July 2022 8:18 AM GMTసినిమాల్లో హీరోయిన్-హీరోల మధ్య లిప్ లాక్ లు సహజమే. సన్నివేశం పడటం కోసం అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పదు. సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించకతప్పదు. కానీ ఈ రూల్ అందరికీ వర్తించదు. హీరోయిన్లు తప్పక అలాంటి వాటిలో నటించాల్సిందే. కాదు..కూడదు అంటే డైరెక్టర్లు ఒప్పుకోరు. హీరోయిన్ల వైపు నుంచి దర్శకుకి అంతా అనుకూలంగా ఉండాల్సిందే.
ఇక ఇలాంటి వాటిల్లో నటించాలా? వద్దా? అన్నది హీరోల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. హీరో అనే ఇమేజ్ చట్రంతో సినిమా ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల హీరోలు చెప్పినట్లు దర్శకులు చేయకతప్పదు. అయినా లిప్ కిస్సుల విషయంలో హీరోలు కూడా పెద్ద రిస్ర్టిక్షన్స్ పెట్టరు. దర్శకుల హీరోగానే అనిపించుకోవడాని చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తారు.
అయితే యాభై ఏళ్ల పైబడిన కొంత మంది టాలీవుడ్ హీరోలైలే అలాంటి సన్నివేశాలకు నో చెబుతారు. అలాంటి సీన్స్ ఉంటే వాటిని కుదిరితే తొలగించాలి. లేక పోతే జస్ట్ లిప్ కిస్ మూవ్ మెంట్ తో ముగించాలి. చిరంజీవి..బాలకృష్ణ..వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే ఆ రకమైన సన్నివేశాలకు దూరంగా జరిగారు. కానీ నాగార్జున...రవితేజ్ లాంటి వారు మాత్రం ఆ వేగాన్ని ఇంకా తగ్గించలేదు.
సీన్ డిమాండ్ చేస్తే మేము రెడీ అంటూ రంగంలోకి దిగిపోతున్నారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ మధ్య `మన్మధుడు-2`లోనూ కింగ్ లిప్ లాక్ లో నటించి విమర్శలు ఎదుర్కున్నారు. 60 ఏళ్ల వయసులో ఆ సీన్లు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాగార్జున ఆ దూకుడు కాస్త తగ్గించారు. కానీ రవితేజ్ మాత్రం ఎవరేమనుకున్నా ఐడోంట్ కేర్ అంటూ ముందుకు సాగిపోతున్నాడు.
రాజాలో ఈ ఒరవడి ఇటీవలి కాలంలోనే మొందలైంది. `కికి-2` లో రకుల్ ప్రీత్ సింగ్ తో..`టచ్ చేసి చూడు`లో రాశీఖన్నాతో..`దేవుడు చేసిన మనుషులు` లో ఇలియానాతో రవితేజ లిప్ లాక్ లు వేసాడు. ఇటీవలే రిలీజ్ అయిన `ఖిలాడీ` సినిమాలో సైతం ఇద్దరి భామలతో వేసిన లిప్ లాక్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ సినిమాలేవి విజయం సాధించకపోగా.. లిప్ కిస్సులు కలిసి రాలేదు అన్న అపవాదను మూటగ్గటుకున్నాడు. యాభై ప్లస్ లో ఈ పెదవి ముద్దులేంటి? విమర్శలొచ్చినా వాటిని పట్టించుకోకుండా వాటిలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం రవితేజ కథానాయుడిగా నటిస్తోన్న `రామారావు ఆన్ డ్యూటీ`లో కూడా హీరోయిన్ తో పెదవి ముద్దుల సన్నివేశాలున్నాయని సమాచారం. మరి ఈసారైనా లిప్ కిస్సు రాజాకి వర్కౌట్ అవుతుందా? పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.