Begin typing your search above and press return to search.
వైట్ అండ్ వైట్ లో లవ్ బుల్ కపుల్స్!
By: Tupaki Desk | 13 Jun 2022 12:07 PM GMTరామ్ చరణ్ -ఉపాసన దంపతులు 10వ పెళ్లి వార్షికోత్సవంలోకి అడుగు పెట్టేసిన సంగతి తెలిసిందే. సెలబ్రేషన్స్ కి ఇంకెంతో సమయం లేదు. మరికొన్ని గంటల్లో సెలబ్రేషన్స్ షురూ కానున్నాయి. వివాహం చేసుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతున్నారు. అందుకే ముందుగానే దంపతులు విదేశాల్లో సెలబ్రేషన్లు ప్లాన్ చేసుకున్నారు.
ప్లోరెన్స్ లో పెళ్లి హాలీడేని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడ నుంచి ఈ జంట అన్యోనయ్యంగా ఉన్న ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. అందులో దంపతులిద్దరు వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతున్నారు. చరణ్ తెలుపు రంగు ప్యాంట్ షర్ట్ ధరించాడు. షర్ట్ జేబు ఆకారంలో కనిపిస్తున్న డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. అర్ధచంద్రాకరంలో ఉన్న నెలవొంకపై అమ్మాయి ఫోటో డిజైన్ షర్ట్ ని మరింత ఫోకస్ చేస్తుంది. చరణ్ కళ్లకి కూలింగ్ గ్లాసెస్..నెత్తిన రౌండు టోపీ ని గమనించవచ్చు.
ఇక ఉపాసన వైట్ కలర్ గౌనులో కనిపిస్తున్నారు. ఎండ తీవ్రతని తట్టుకునే పెద్ద టోపీ ఉప్సీ చేతిలో కనిపిస్తుంది. లవ్ బుల్ కపుల్స్ ఇద్దరు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ప్రేమని చాటుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో అందాల గ్రీనరి..గార్డెన్ ఆకట్టుకుంటుంది. పైన నీలి ఆకాశం..క్రిందన పచ్చని అందాల మధ్యలో దంపతులిద్దరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు దంపతులిద్దర్ని అలా చూసి మురిసిపోతున్నారు. అన్నయ్య-వదినమ్మలు కలకాలం సంతోషాలతో..ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నారు. ఇక వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చరణ్ పేరిట వెలసిన అభిమాన సంఘాలు మంగళవారం ప్రత్యేకంగా సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
వృద్దులకు భోజనాలు ఏర్పాటు చేసారు. అలాగే చరణ్-ఉపాసన పేరిట దేవాలయ్యాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. చూసారా? ఓ స్టార్ పై అభిమానులు ఎంతగా ప్రేమ కురిపిస్తున్నారో. అందుకే సక్సెస్ అయిన ఏ నటుడైనా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఇలా మీ సహకారంతో గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నామని చెప్పే మాటలు ఈ సందర్భంగా స్మరించుకోవాలి. సినిమా వాళ్లకి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది.