Begin typing your search above and press return to search.
శివగామి సీన్ వెనుక చాలా ఉందే
By: Tupaki Desk | 26 April 2017 8:03 AM GMTబాహుబలి ఈ పేరు వింటే అందరికీ గుర్తుకు వచ్చే పేరులు రెండు ఉంటాయ్ రాజమౌళి అండ్ ప్రభాస్. కానీ అసలు బాహుబలి లో అన్నీ పాత్రలు ఒకరి కనుసనలలో ఉంటుంది ఆవిడే శివగామి. ఈ పాత్ర చేసిన రమ్యకృష్ణకు తన మొత్తం సినీ కెరీర్ లో రానంత పేరు.. ఈ సినిమాతో వచ్చేసిందని జనాల టాక్.
దీని గురించి మాట్లాడిన రమ్యకృష్ణ.. క్రెడిట్ అంతా మన రాజమౌళికే దక్కుతుంది అంటోంది. ఈ పాత్రను రాసిన విధానం.. కథ లో ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యం తెలిసిన తర్వాత.. రాజమౌళి నాకు చెప్పినప్పుడు నేనే శివగామిలా ఫీలైపోయా అని చెప్పింది. ''నేను బాగా కష్ట పడి చేసింది నీటిలో మునిగి పసిబిడ్డను పైకెత్తి పట్టుకునే సన్నివేశం. దీనిని కేరళలోని చల్లకుడి వాటర్ ఫాల్స్ వద్ద తీశారు. నాకు ఆ నీటి లో మునిగినప్పుడు భయం వేసేది.. కానీ శివగామి కి భయం అంటే ఏంటో తెలియదు అని పక్కనుండి రాజమౌళి చెప్పాడు. అందుకే నీటిలోనుండి బయటకు లేచేటప్పటికి భయం లేకుండా సీన్ చేశాను'' అని చెప్పుకొచ్చింది.
శివగామి క్యారక్టర్ కోసం రమ్య అంత తపన పడ్డాను అంటోంది కాని.. నిజానికి ఆ పర్టికులర్ వాటర్ ఫాల్ సీన్ ను ఏకంగా వారం రోజులు తీశారట. అదేదో డూప్ తోనో లేకపోతే గ్రాఫిక్స్ లోనో తీసుంటే ఖర్చు బాగా తక్కువయ్యేదని ఇండస్ర్టీ టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/