Begin typing your search above and press return to search.
కేపిటల్ పై కన్నేసిన దగ్గుబాటి ఫ్యామిలీ
By: Tupaki Desk | 19 Oct 2015 2:49 PM GMTఏపీ కేపిటల్ అమరావతి అయినా.. బెజవాడతోపాటే కలిపి అభివృద్ధి చెందాలి. ఇంకా చెప్పాలంటే కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకూ ఏపీ కేపిటల్ బెజవాడే. అలాంటి విజయవాడ నడిబొడ్డున ఓ పెద్ద షాపింగ్ మాల్ లో కొత్త వ్యాపారం ప్రారంభించింది దగ్గుబాటి ఫ్యామిలీ.
7 స్క్రీన్స్ ఉన్న కేపిటల్ సినిమాస్ మల్టీప్లెక్ .. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛ్ అయింది. దీనికి కేపిటల్ సినిమాస్ ప్రధాన వాటాదారులైన వెంకటేష్ - రాణా హాజరయ్యారు. 2డీ -3డీ సహా 40 రకాల ప్రొజెక్షన్ సిస్టమ్స్ - 7.1 డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ - ఆరో 3డీ సౌండ్ - 4కే ప్రొజెషన్ - స్టేడియం లాంటి సీటింగ్ - మొత్తం 2వేల కెపాసిటీ.. ఈ మల్టీప్లెక్స్ సొంతం.
కేపిటల్ సినిమాస్ లో సురేష్ ప్రొడక్షన్స్ - ప్రసాద్ ప్రొడక్షన్స్ లు భాగస్వామ్య సంస్థలు. ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన అనేక రకాల వ్యాపారాలు నిర్వహించిన సురేష్ ప్రొడక్షన్స్.. నేరుగా ప్రసార సంబంధిత వ్యాపారంలో పాలు పంచుకోలేదు. తొలిసారిగా ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ కూడా ప్రారంభిస్తోంది దగ్గుబాటి ఫ్యామిలీ. మరో భాగస్వామ్య సంస్థ అయిన ప్రసాద్ ప్రొడక్షన్స్.. ప్రస్తుతం హైద్రాబాద్ లో ప్రసాద్జ్ మల్టీప్లెక్స్ నిర్వహిస్తోంది. మొత్తానికి కొత్త రాష్ట్రంలోని కేపిటల్ లో కొత్త వ్యాపారం ప్రారంభించేసింది దగ్గుబాటి వంశం.