Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఓకె.. మరి రానా??
By: Tupaki Desk | 30 April 2017 4:53 AM GMTరానా తెలుగు సినిమాలోకి లీడర్ లాంటి ఫిల్మ్ తో వచ్చాడు. మొదటి చిత్రంతో అందరి దృష్టి రానా పై పడింది. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ రానా తో సొ కాల్డ్ తెలుగు కమర్షియల్ సినిమా ఐతే చేయలేదు. అలా అని రానా కూడా ఎప్పుడు కమర్షియల్ సినిమా చేయాలిని ప్రయత్నం చేయలేదు. కానీ ఇండస్ట్రి లో ఉండాలంటే కావలిసింది సక్సెస్ కదా!!
ఇప్పుడు రానా అదే మంత్రంగా ముందుకు వెళ్తున్నాడు. బాహుబలి లో ప్రతినాయకుడు గా రానా నటనకు మొత్తం దేశం అబ్బురపడింది. తన ప్రయోగాలకి తగిన గుర్తింపు వచ్చింది. బాహుబలి 2 కూడా రిలీజైపోయి రానాకు పేరు తెచ్చింది. కాని నెక్ట్స్ ఏంటి? బాహుబలి రేంజు సక్సెస్ రిపీట్ చేయాలని ప్రభాస్ చక్కగా ''సాహో'' అంటున్నాడు. మరి రానా పరిస్థితేంటి? రానా ఇప్పుడు తేజ డైరక్షన్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఇటువంటి డ్రామాతో రానా భారీ రేంజ్ సక్సెస్ కొట్టగలడా??
నిజానికి రానా ‘ఘాజి’ క్రిటిక్స్ అందరికీ బాగానే నచ్చింది. కాని కలక్షన్లే రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే బాహుబలి తెచ్చిన క్రేజ్ ను రానా వాడుకోలేకపోతున్నాడనే కదా? అసలు ఈ హీరో వేషాలు వేయకుండా.. మనోడు కొన్నాళ్ళు విలన్ గా కొనసాగితే ఎలా ఉంటుంది? ఏదేమైనా కూడా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నట్లు రానా ప్లానింగ్ చేసుకోవట్లదనే అనిపిస్తోంది కదూ. లెటజ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/