Begin typing your search above and press return to search.
రానా సినిమా వెనక్కి తగ్గిందా?
By: Tupaki Desk | 24 July 2017 11:11 AM GMTఇప్పుడు నడుస్తోంది జూలై నెల అయినా కూడా.. మనోళ్ళు ఆగస్టు గురించి ఎప్పటినుండో బీభత్సమైన ప్లానింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15కు వచ్చే హాలిడేను క్యాష్ చేసుకుంటే ఏకంగా 5 రోజులు లాంగ్ వీకెండ్ కలసివస్తోంది. అందుకే మనోళ్ళు ఆగస్టు 11న అనేక సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డేటును వచ్చే ఎన్ని సినిమాలు చివర వరకు ఆ రేస్ లో ఉంటాయో చెప్పలేం. మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తుంటే ఆల్రెడీ ఒక సినిమా అవుట్ అనే టాక్ వినిపిస్తోంది. ఆఫీసిల్ ఇంఫిర్మషన్ రావలసి ఉంది ..
ఆగస్టు 11న ఇప్పటికే మూడు సినిమాలు స్లాట్ ను కన్ఫామ్ చేశాయి. అందులో ముఖ్యంగా నితిన్ 'లై' సినిమా.. బోయపాటి శ్రీనివాస్ 'జయ జానకి నాయక' అలాగే రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఒకేసారి ఇలా మూడు సినిమాలు రావడం వలన అనవసరంగా రెవ్యన్యూ మిస్సవుతుంది అనుకున్నారో లేకపోతే ఇంకేమైనా ఒప్పందాలకు వచ్చారో తెలియదు కాని వాయిదా వెయ్యచ్చు అని టాక్ వినిపిస్తోంది.. ..అయితే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబే కాబట్టి.. ఆయనకు ధియేటర్లకు కొదవలేదు. కాబట్టి ధియేటర్ల దొరక్క సినిమాను పోస్టుపోన్ చేయడం జరగదు. అలాగే సినిమా టీజర్ గట్రా చూస్తే కంటెంట్ కూడా బాగానే అనిపిస్తోంది. .అయితే టెక్నికల్ ఇబ్బందులవల్ల వాయిదా వెయ్యచ్చు అని ఇండస్ట్రీ లో రూమర్స్ వినిపిస్తున్నాయి
ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలు మినిమం రెండు వారాల గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు రానా కూడా అదే విధంగా తన సినిమాను సోలోగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో చక్కగా ఆగస్టు 25న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అప్పుడైతే చక్కగా ముందు రిలీజ్ అయ్యే సినిమాలకు రెండు వారాల గ్యాప్ ఇచ్చినట్లూ ఉంటుంది.. తనకూ సోలో రిలీజ్ దొరికినట్లూ ఉంటుంది. అది సంగతి.