Begin typing your search above and press return to search.
బట్టలు లేవు.. బుట్టలే అడ్డు!!
By: Tupaki Desk | 23 Jun 2017 4:45 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్.. హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన జగ్గా జాసూస్ ఇప్పుడు బోలెడంత బజ్ క్రియేట్ చేసేస్తోంది. టీజర్ నుంచి మొదలుపెట్టి.. ట్రైలర్ వరకూ ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషనల్ మెటీరియల్ జనాలను ఆకట్టుకుంటోంది.
ఉల్లు కా పట్ఠా.. గల్తీ సే మిస్టేక్ అంటూ సాగే రెండు పాటలు జనాలకి సూపర్బ్ గా ఎక్కేశాయి. ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి కూడా ఇప్పుడు ఝుమ్రితలయ్యా అంటూ సాగే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. జగ్గా జాసూస్ మూవీ మొత్తంలో ఈ పాట రణబీర్ కు ఫ్యావరేట్ అంటున్నారు. ఈ సాంగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు ఇంటర్నెల్ లో హల్ చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్.. ఇద్దరికీ ఒంటిమీద బట్టలు లేవు. అలాగని మొత్తం విప్పేసి చూపించేస్తున్నారని కాదు.. తేయాకు తోటల్లో వాడే మాదిరి పెద్ద బుట్టలనే వీరు తమ ఒంటికి అడ్డుగా పెట్టుకున్నారు. అలా నడుస్తున్న టైంలో.. కత్రినా కాలి షూ లేస్ ఊడిపోతే.. దాన్ని కడుతూ రణబీర్ హెల్ప్ చేస్తున్నాడు.
తొలి రెండు పాటలతోనే సెన్సేషన్స్ సృష్టించిన జగ్గా జాసూస్ మూడో పాటపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. జూలై 14న థియేటర్లలోకి రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/