Begin typing your search above and press return to search.
రణ్‌బీర్ ను భయపెట్టిన అర్జున్ రెడ్డి రైటర్
By: Tupaki Desk | 16 July 2022 2:30 AM GMTఅర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని ఆ తర్వాత అదే కథను హిందీలో రీమేక్ చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఓకే కధతో రెండు ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించిన అతను ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ తో ఎనిమల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
యాక్షన్ సినిమాగా తెరపైకి రాబోతున్న ఆ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ పూర్తికాకముందే నిర్మాతలకు మంచి డీల్స్ కూడా అందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ సినిమాకు సంబంధించిన విషయంపై ఇంతవరకు పెద్దగా ఎక్కడ స్పందించింది లేదు. ఇక షంషేరా సినిమా ప్రమోషన్లో భాగంగా రణ్‌బీర్ కపూర్ తన తదుపరి సినిమాలపై స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా ఎనిమల్స్ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఎవరు ఊహించిన విధంగా ఒక వివరణ ఇచ్చాడు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మేకింగ్ చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగింది అని అతను ఒక డిఫరెంట్ యాక్షన్ ఎలివేషన్స్ తో ఆ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా అది నాకు సరికొత్త ఆసక్తిని కలిగించింది అంటూ.. మరొకవైపు భయాన్ని కూడా కలిగించింది అని కాకపోతే నేను ఆ ప్రాజెక్టు పై పూర్తిగా ఒక కొత్త అనుభూతితోనే చేస్తున్నట్లుగా రణబీర్ కపూర్ వివరణ ఇచ్చాడు.
ఏదేమైనా కూడా అనిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాకుండా హీరోని కథతోనే భయపెట్టాడు అంటే తప్పకుండా అందులో నెగటివ్ షేడ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదివరకే విభిన్నమైన పాత్రలో కనిపించిన రణబీర్ కపూర్ ఎనిమల్ సినిమాలో అంతకుమించిన అనేలా మెప్పిస్తాడు అని తెలుస్తోంది. మరి ప్రభాస్ ను స్పిరిట్ సినిమాలో దర్శకుడు ఇంకా ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.