Begin typing your search above and press return to search.
రంగస్థలం.. అలాగైతే రికార్డే
By: Tupaki Desk | 3 Nov 2017 6:42 PM GMTఇవాల్టి రోజుల్లో స్టార్ డం లెక్కలను అంచనా వేసేందుకు వసూళ్లే కొలమానంగా మారాయి. ఎవరు ఎక్కువ వసూళ్లు పట్టుకొస్తే.. వాళ్లకే ఎక్కువ క్రేజ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. కమర్షియల్ యాంగిల్ పెరిగిపోయే సరికి.. ఇదే కరెక్ట్ అనే ఫీలింగ్ జనాల్లో కూడా వచ్చేస్తోంది.
రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985కు రీసెంట్ గా శాటిలైట్ పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా దాదాపుగా 5 నెలల సమయం ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల బిజినెస్ ను ఇలాగే క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ బడా ఛానల్ నుంచి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలంకు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. మాటా మంతీ అన్నీ పూర్తయేసరికి.. ఈ డీల్ 18 కోట్ల దగ్గర ఆగిందని.. నిర్మాతలు ఈ ఫిగర్ కు ఓకే అనేసుకుని.. శాటిలైట్ హక్కులు అమ్మేసేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ వార్తలే కనుక నిజం అయినట్లయితే.. చరణ్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నట్లే.
ఇప్పటి ట్రెండ్ ప్రకారం నాన్ బాహుబలి రికార్డ్ అనే లెక్కలలో.. రామ్ చరణ్ మూవీ సెకండ్ ప్లేస్ ను ఆక్రమించేస్తుండడం విశేషం. ఇంతకీ ఫస్ట్ ప్లేస్ ఎవరిదో కాదు పవన్ కళ్యాణ్ దే. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతోన్న అజ్ఞాతవాసి(ఇంకా అనౌన్స్ చేయలేదు) చిత్రానికి శాటిలైట్ 21 కోట్ల రూపాయలు పలికిందని టాక్. ఆ తర్వాతి ప్లేస్ ను చెర్రీ పట్టేశాడన్న మాట. పవన్ తర్వాతి ప్లేస్ ని రామ్ చరణ్ దక్కించుకోవడం.. మెగా ఫ్యాన్స్ లో భలే హుషారు తెప్పించేస్తోంది.