Begin typing your search above and press return to search.
డైరెక్టర్ కట్ చెప్పినా లిప్ లాక్ ల్లో తగ్గేదేలే!
By: Tupaki Desk | 12 May 2022 2:30 AM GMTఇటీవలి కాలంలో సెక్స్ లైఫ్ గురించి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. `కాఫీ విత్ కరణ్ షో`లో..శిల్పా శెట్టి టాక్ షో లో శృంగార జీవితం గురించి ఎంతో ఉత్సాహంగా స్పందిస్తుంటారు. ఇప్పుడా పరిధి దాటి సోషల్ మీడియా చిట్ చాట్ ల్లో సైతం అంతే ఓపెన్ గా మాట్లాడుతున్నారు.
శృంగారం గురించి నలుగురిలో మాట్లాడితే తప్పేముంది అన్న రీతున చెల రేగిపోతున్నారు. ఇటీవలే శిల్పాశెట్టి టాక్ షో లో ఓసీనియర్ నటి వయసు సైతం మర్చిపోయి ఇష్టమైన భంగిమల గురించి చెప్పుకొచ్చింది. అంతకు ముందు కరణ్ టాక్ షోలో అంతే హాట్ గా మాట్లాడి కొంత మంది బహిష్కరణకి సైతం గురయ్యరు.
పాశ్చాత్య సంస్కృతిలో ఇదంతా ఓ భాగంలా మారిపోయిందని విమర్శలు వెల్లు వెత్తినా సెలబ్రిటీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ - దీపికా పదుకొణే తో లిప్ లాక్ లు వేసిన వైనాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇద్దరు జంటగా పెళ్లికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
అందులో ఒకటి `రామ్ లీల`. ఇందులో రొమాంటిక్ సన్నివేశాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట లిప్ లాక్‌లో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. రిలీజ్ కి ముందు ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాముడి కథలో శృంగారం ఏంటని హిందు సంఘాలు భగ్గుమన్నాయి. ఆ సంగతి పక్కనబెడితే...
ఈ సినిమా షూట్ లో ఇద్దరు లిప్ లాక్ సీన్లలో నటిస్తుండగా ఓ సంద్భంలో డైరెక్టర్ కట్ చెప్పినా రొమాన్స్ లో మునిగిపోయారుట. పెదవి తాంబులం అందుకోవడంలో ఒకిరికి ఒకరు పోటీ పడి మరీ ముద్దలు పెట్టుకున్నారుట. ఓ సందర్భంలో ఇలా ఎందుకు ఇలా జరిగిందని రణవీర్ ని అడిగితే అప్పటికే తమ మధ్య ఉన్న బాండింగ్ మరింత బలపడటమే అందుకు కారణమై ఉండొచ్చని అంటున్నారు. లిప్ లాక్ సీన్లలో దర్శకుడు నటించమంటే ఇద్దరం జీవించేసామని బధులిచ్చారు.
అప్పుడు ప్రేమికులు కాబట్టి విమర్శలు మోయాల్సి వచల్చింది ఇప్పుడు భార్యాభర్తలు కాబట్టి ఇక ఆసమస్య ఉండదని నెటి జనులు ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. `రామ్ లీల` చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.