Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రసికరాజాల మన్మధ రాక్షసి
By: Tupaki Desk | 24 July 2015 9:38 AM GMTరాశిఖన్నా.. ఈ పేరు కుర్రాళ్లలో హాట్ టాపిక్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గళ్లీకి వచ్చింది. ఏకంగా టాలీవుడ్ ని ఏలేయాలని కలలు గంటోంది. తొలి అడుగుల్లోనే విజయాలు అందుకుని వరుసగా పెద్ద అవకాశాలు అందుకుంటూ.. ఇతర నాయికలకు కంటిమీద కునుకు లేకుండా చేసేస్తోంది. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల కంట్లో పడింది అమ్మడు. మునుముందు పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్సుంది.
ఇప్పటికిప్పుడు బెంగాళ్ టైగర్ లో మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించింది. ఈ సినిమా హిట్టయితే చాలు ఇక అగ్ర హీరోల సినిమాలు క్యూ కట్టినట్టే. ఇదిగో అప్పుడప్పుడు సరికొత్త ఫోటోషూట్ లతో ఇలా హీటెక్కించే పని పెట్టుకుంటోంది. చీరలోనే పాక్షికంగా అందాల్ని ఎరవేసి రసికరాజాల్ని బుట్టలో వేసేస్తోంది. వైట్ కలర్ బ్లౌజు, చిలకాకు పచ్చ సీరలో కనిపించి హీట్ పెంచేసింది. అసలే నెట్ శారీ. అటుపై డిజైనర్ లుక్. ఈ లుక్ లో మన్మధరాక్షసిలా కనిపిస్తోంది. తీరైన దేహశిరులు ఎదుటివారిని కవ్వించడంలో పోటీపడుతున్నాయి. ఈ మాత్రం చాలదూ రాశీలో ట్యాలెంటును అంచనా వేయడానికి.