Begin typing your search above and press return to search.
మూడూ ఫ్లాప్ ఎక్స్ ప్రెషన్సే రాశి!!
By: Tupaki Desk | 7 Oct 2015 8:04 AM GMTబొద్దుగుమ్మ రాశి ఖన్నా కెరీర్ సంపులో పడినట్టేనా? వరుసగా ఫ్లాప్ సినిమాల్లో ఫ్లాప్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్లాస్టిక్ బొమ్మగా మిగిలిపోయిందన్న విమర్శలొస్తున్నాయి .. కాబట్టి ఇవన్నీ రాశీకి ప్రతికూలంగా మారిపోతున్నాయనే అనుకోవాలా? ఏమో .. ఇక్కడ గ్లామర్ నడిపించేది కొంత కాలమే. ఆరంభం బొద్దందాలు మన దర్శకనిర్మాతల్ని, హీరోల్ని మురిపించినా.. ఇప్పుడు మాత్రం వరుసగా ఫ్లాప్‌లు అందుకుంటున్న భామగా కాస్త చేదు అయిపోవడం ఖాయమనే అంటున్నారు క్రిటిక్స్.
ఊహలు గుసగుసలాడే రాశీ ఖన్నా మొదటి సినిమా. తొలిప్రయత్నం కాబట్టి తెగ ముద్దొచ్చేసింది. బొద్దుగా ఉన్నా ఎక్స్ ప్రెషన్స్ ముద్దుగా ఉన్నాయన్నారు. అయితే ఆ తర్వాత వెంటనే సందీప్ కిషన్ సరసన నటించిన జోరు అట్టర్ ఫ్లాప్. కంటెంట్ లేని సినిమాలో ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్స్‌తో చంపేసింది అన్న విమర్శలొచ్చాయి. ఆ తర్వాత గోపి చంద్ సరసన జిల్ చిత్రంలో హాట్‌గా కనిపించింది. కానీ అప్పీల్ లేదన్న విమర్శలు వచ్చాయి. జిల్ ఫర్వాలేదనిపించినా.. రాశీ ఖన్నా లో డెవలప్‌మెంట్ కనిపించలేదు.
లేటెస్టుగా రామ్ సరసన శివమ్ చిత్రంలోనూ సేమ్ ఫీట్ రిపీటైంది. రాశీ ఖన్నా ఎక్స్ ప్రెషన్స్‌లో కొత్తదనం ఏమీ లేదు. అయితే ఈ అమ్మడి దురదృష్టం వచ్చే అవకాశాలన్నీ థై షోస్ చూపించేవే. ఒక్క సినిమాలోనూ కంటెంట్ లేదు. పైగా దర్శకుల్లో అసలే విషయం లేదు. హీరోయిక్ వరల్డ్ లో గ్లామర్ మీద డిపెండ్ అయినా పర్లేదుకాని.. ఆ సినిమాల్లో కంటెంట్ లేకపోతే మాత్రం తను ఏ రేంజులో ఒలకబోసినా అది డస్టుబిన్ లో పోసిన కోకాకోలాయే మరి.