Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: గుండెల్లో జిల్లనిపించిన రాశీ ఖన్నా
By: Tupaki Desk | 28 July 2021 4:30 PM GMTసోషల్ మీడియాలో అందాల రాశీఖన్నా యాక్టివ్ పార్టిసిపెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో భారీ పాలోవర్స్ ని కలిగిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు దోర దోర అందాలతో హీటెక్కిస్తూనే ఉంటుంది. గ్లామర్ ఎలివేషన్స్ లో మరీ హద్దులు దాటకుండా క్రేజీగా సెలక్టివ్ గా డిజైనర్ లుక్ తో ఆకట్టుకోవడం తన ప్రత్యేకత. ఫోటో షూట్లలో టూమచ్ అవ్వకుండానే కుర్రాళ్లలో జోష్ ని నింపడం అమ్మడిలో మరో ప్రత్యేకత. తాజాగా రాశీఖన్నా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి అటెన్షన్ డ్రా చేసింది.
ఎల్లో కలర్ టాప్ లో బిగువైన నడుమందాన్ని... నాభి సొగసును ఎలివేట్ చేస్తూ రాశీ ఇచ్చిన ట్రీట్ సంథింగ్ హాట్ అన్న టాక్ వినిపిస్తోంది. బాటమ్ లో తెలుపు వర్ణం క్యాజువల్ ఫ్యాంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాప్ టు బాటమ్ మ్యాచింగ్ సరిగ్గా కుదిరింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. లక్షలాది ఫాలోవర్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ మరింత హీటెక్కిస్తున్నారు. రాశీ ఎలాంటి డ్రెస్ లోనైనా ఆ డ్రెస్ కే అందం తీసుకొస్తుందంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక రాశి ఖన్నా నటవృతి విషయానికి వస్తే.. కెరీర్ లో పెద్దగా సక్సెస్ లేకపోయినా టాలీవుడ్ లో క్రేజీ భామగానే వెలిగిపోతోంది. ప్రస్తుతం పక్కా కమర్శియల్..థాంక్యు చిత్రాల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ వెబ్ సిరీస్ లపైనా అమ్మడు ఏకాగ్రతతో పనిచేస్తోంది. షాహిద్ కపూర్- అజయ్ దేవగణ్ నటిస్తోన్న వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తోంది. హిందీ సినిమా ప్రయత్నాలు సీరియస్ గానే సాగిస్తోంది. అక్కడ ఓ మేనేజన్ ని నియమించి యాడ్ ఏజన్సీలకు రెగ్యులర్ టచ్ లో ఉంటోందిట. ఈ రెండు పరిశ్రమలతో పాటు కోలీవుడ్ లోనూ బిజీగా ఉందనే చెప్పాలి. అక్కడ ప్రస్తుతం రాశీ బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు చేస్తోంది. అందులో రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నట్లు సమాచారం.