Begin typing your search above and press return to search.
రాలుగాయి పిలదానికి రవ్వ లాంటి మొగుడొస్తే!
By: Tupaki Desk | 23 Nov 2021 12:30 AM GMTరాలుగాయ పిలదానికి రవ్వ లాంటి మొగుడొస్తే.. రాత్రి లేదు పగల్లేదూ..!.. క్లాసిక్ `జానకి రాముడు` చిత్రంలోనిది ఈ పాట. నాగార్జున- జీవిత జంటపై అద్భుతంగా వర్కవుటైంది. కె.వి.మహదేవన్ మ్యూజిక్ అప్పట్లో ఒక సెన్సేషన్. కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ పాటలో జీవిత వేషధారణ ఎంతో ట్రెడిషనల్ గా స్పెషల్ గా ఉంటుంది. చీరకట్టులో పూల అలంకరణతో ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు అలాంటి ఒక పాటను రీమిక్స్ చేస్తే రాశీకి అది సూటవుతుందేమో! అనిపించేంతగా ఇదిగో ఇలా మేకోవర్ చూపిస్తోంది. తనదైన అందం ఆకర్షణతో మత్తు చల్లే ఈ బ్యూటీ రెడ్ హాట్ శారీలో జానపద జానను తలపిస్తోంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇఫీ2021 ఉత్సవాల్లో రాశీ ఈ స్పెషల్ లుక్ తో కనిపించింది. అక్కడ రాశీ ఖన్నా ప్రదర్శన ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది.
ఆ రెడ్ హాట్ బ్లౌజు.. కాంబినేషన్ బాటమ్ దానిపై క్రిస్టల్స్ పొదిగి ఉన్న ఆభరణాల మేలి కలయికతో డిజైనర్ డ్రెస్ ఎంతో అందంగా కుదిరింది. రాశీ వేదిక వద్ద షో స్టాపర్ గా నిలిచింది. రాశీ ఆ భంగిమ ఎంతో ఇదిగా కుర్రాళ్ల గుండెల్ని హత్తుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు-తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గోపిచంద్ - మారుతి కలయికలోని పక్కా కమర్షియల్ లో ఆసక్తికర పాత్రను పోషిస్తోంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.