Begin typing your search above and press return to search.
రాశీఖన్నా చెప్పిన షాకింగ్ నిజం
By: Tupaki Desk | 14 April 2016 9:30 AM GMTతన సొగసుతో యూత్ ను కనురెప్ప పడనీయకుండా పిచ్చెక్కించే టాలీవుడ్ భామల్లో రాశీఖన్నా ఒకరు. మిసమిసలాడే ఈ ముద్దుగుమ్మ.. వాలుచూపుల్లో ఉండే మేజిక్ కుర్రకారును నిద్రపోనివ్వకుండా చేస్తుంది. సుకుమారంగా.. సన్నజాజి తీగలా ఉండకున్నా.. ఎక్కడేం ఉండాలో అక్కడ అన్ని పుష్కలంగా ఉండే రాశీఖన్నా అందాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో పిధా అయిపోయారు. అయితే.. ఈ అందగత్తె తనకు సంబంధించి ఒక షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది.
తనను విపరీతంగా ఆరాధిస్తున్న అబ్బాయిలు.. ఒకప్పుడు ఆమె వంక చూడటానికి కూడా భయపడేవారట. ఎందుకంటే.. అమ్మడు అప్పట్లో అంత లావుగా ఉండేదట. ‘‘మీరు ఊహించలేనంత లావుగా ఉండేదాన్ని. లవ్ లెటర్స్ దాకా ఎందుకు.. నా వైపు చూసే వాళ్లే కాదు’’ అని గతం గురించి చెప్పింది. మరి.. అంత బండభామ ఇప్పుడిలా.. ఎలా? అని అడిగితే.. గ్లామర్ ఫీల్డ్ లోకి వద్దామని డిసైడ్ కావటంతో మొత్తంగా మారిపోయానని చెబుతోంది. వర్తమానంలో కిరాకు పుట్టించే రాశీ గతం ఆసక్తికరం కదూ.