Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరిః అబ్బా రాశి అరిపించేశావ్ గా!!
By: Tupaki Desk | 14 Jan 2017 5:28 AM GMTమొన్నటికి మొన్న పదహారణాల తెలుగమ్మాయిగా వోణి లుక్ లో ఇరగదీసింది సెక్సీ గాళ్ రాశి ఖన్నా. అమ్మడు ఒకప్పుడు ఎంత చబ్బీగా ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ చబ్బీనస్ అంతా చక్కగా కరిగించేస్తూ.. తన కొత్త కొత్త ఫోటో షూట్లలో ఆ నూతన లుక్ ను ఆవిష్కరిస్తూ.. అందరినీ ఊరించేస్తోంది. మొన్న సరిగ్గా అలాంటి ట్రీటే ఇచ్చింది.
మొన్న తన వోణి అండ్ హాఫ్ శారీ లుక్ లో.. ఆ పల్చటి చీర పైట సంధుల్లోంచి కుర్రాళ్ళను కొంటెగా తన లో నెక్ బ్లౌజు కిక్కులతో కైపెక్కించిన రాశి.. ఇప్పుడు అసలు సదరు బ్లౌజ్ లో ఆమెను బ్యాక్ నుండి చూస్తే ఎలా ఉంటుందో మనకు చూపించే ప్రయత్నం చేసింది. అసలు నూలు పోగు కూడా లేని ఆ వీపు భాగానికి ఏదైనా లావుపాటి షూ లేస్ తెచ్చి అల్లేశారా అన్నంత సెక్సీగా ఉందీ లుక్. రాశి తన జడను చూడమని ఈ ఫోటో షేర్ చేస్తే.. కుర్రాళ్ళు మాత్రం చంద్రవంకలా ఉన్నా ఆ నడుం ఒంపును.. ఏరువాకలా పొంగుతున్న ఆ అందాల ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్నారులే.
మొత్తానికి సంక్రాంతి పండగ సంబరాలు తెలుగు రాష్ట్రంలలో జోరు మీదున్న వేళ.. రాశి మాత్రం ఇలా ఊహలు గుసగుసలాడే విధంగా తన అందాలతో విందు చేస్తోంది. అరిపించేశావ్ బేబీ.. కానివ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/