Begin typing your search above and press return to search.
రాశి తగ్గిపోయిందిగా!!
By: Tupaki Desk | 21 Aug 2017 1:43 PM GMTసౌత్ హీరోయిన్స్ లో బబ్లీ గర్ల్ అంటే వెంటనే గుర్తొచ్చే పెరు రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే లాంటి సింపుల్ లవ్ స్టొరీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కుర్రాళ్ళ మనసును ఇట్టే దోచేసుకుంది. అందరి హీరోయిన్స్ లా కాకుండా తన అందాలు చాలా ప్రత్యేకమని బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. వచ్చిన కొద్ది రోజులకే గ్లామరస్ పాత్రలకు ఒకే చేస్తూ.. దాదాపు టాలీవుడ్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి అందంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని ఆఫర్స్ కోసం సైజును తక్కించుకోవలని చెప్పడంతో తను వెయిట్ లాస్ కోసం తెగ శ్రమించి దాదాపు జీరో సైజ్ కి వచ్చిందట ఇంకా ఫుల్ ఫిట్ గా ఉండాలని ఛాలెంజ్ గా తీసుకొని సరికొత్తగా కనిపించబోతోందట ఈ అందాల తార. ఇప్పటికే తన అందంతో తనకంటూ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ తన సరికొత్త అందాలతో ఇంకా ఎంతమందిని పడేస్తుందో చూడాలి. ఆల్రెడీ బాగానే తగ్గిపోయిందిలే.
ఇక ఈ అమ్మడు చేస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్- జై లవకుశ సినిమాతో పాటు మాస్ మహా రాజా రవి తేజ - టచ్ చేసి చూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే కొన్ని తమిళ-మలయాళం సినిమాలతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.