Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అచ్చతెలుగు ఆవకాయ్‌లా...
By: Tupaki Desk | 18 March 2015 11:30 AM GMTకొంతమంది హీరోయిన్లు అంతే.. స్క్రీన్ మీద ఒకలా బయట ఒకలా ఉంటారు. అబ్బే మేకప్ గురించి కాదండీ మనం చెబుతోంది.. మనం చెప్పేది ఈ భామల గెటప్‌గురించి. సపోజ్ మన అనుష్కనే తీసుకుందాం. అమ్మడు తెరపై ఎంత చిన్న కాస్ట్యూమ్స్‌లోకైనా దూరిపోయి, హాట్ హాట్ పరవళ్లను పొర్లిస్తుంది. కాని బయట మాత్రం ఎప్పుడూ పంజాబీ డ్రస్‌లో చాలా ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపిస్తుంది. అదేమంటే నా డ్రస్ నా ఇష్టం అనేసింది.
కట్ చేస్తే.. లేటెస్ట్ సెన్సేషన్ రాశి ఖన్నా కూడా అంతే. కాకపోతే రెగ్యులర్‌గా ఇంత హాట్‌గా దయచేయదు ఈ భామ. మొన్ననే వచ్చిన ''జిల్'' సినిమా టీజర్లు చూస్తే ఒక్క విషయం అర్దమైంది. రాశి ఒక సెక్సీ హీరోయిన్ కాదు, ఒక సెక్స్ బాంబ్ అని. అయితే అమ్మడు మాత్రం బయట ఆ హాట్‌నెస్‌ను దాచేస్తోంది. అదిగో ఓ టివి ఛానెల్‌లో ఉగాది సందర్భంగా ఇంటర్యూ ఇవ్వడానికి బయలుదేరిన రాశి ఇలా ఫ్యాన్స్ కోసం కన్నుగీటుతోంది. ఒకవేళ జిల్ హిట్టయ్యిదంటే ఇక అమ్మడు జిల్ జిల్ అంటూ తెలుగు యువతను షేక్ చేసిపాడేస్తుంది అంతే.