Begin typing your search above and press return to search.
క్లీవేజ్ షోలోనే రాశులన్ని ధారాళంగా!
By: Tupaki Desk | 20 Jun 2022 8:30 AM GMTఅందం డెఫినిషన్ రాశీఖన్నా. ఆ అందానికి ఫిదా కాని వాళ్లుంటారా? రాశీ రెగ్యులర్ ఫోటోషూట్లతో ఇటీవల ఇన్ స్టా షేక్ అవుతోంది. మునపటికన్నా గ్లామర్ ఎలివేషన్స్ లో కొన్ని సార్లు హద్దులు సైతం దాటేస్తుంది. క్లీవేజ్.. బ్యాక్ లెస్ లుక్ తో చెలరేగిపోవడం సంచలనం అవుతోంది. తాజాగా అమ్మడు గ్రీన్ అండ్ ఎల్లో ఔట్ ఫిట్ లో క్లీవేజ్ మంటలు రేపడం నెట్టింట దుమారం రేపుతుంది.
ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అగ్గిరాజేస్తుంది. టోన్డ్ బాడీ లుక్ లో మరిన్ని మంటలకు ఆజ్యం పోస్తుంది. రాశీ స్లిమ్ లుక్ లో వావ్ అనిపిస్తుంది. బొద్దు అందాన్ని పూర్తిగా తరిగించేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కుర్రకారు కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.
ఇటీవలి కాలంలో రాశీ అందాల ఆరబోతలో మార్పులొచ్చిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఎలివేషన్ల విషయంలో మడి కట్టుకుని కూర్చున్న అమ్మడిప్పుడు హద్దులు చేరిపేసి దూసుకుపోతుంది. గ్లామర్ షోలో వీలైనంతగా ఎలివేట్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు మరోసారి క్లీవేజ్ తో మంటలు రేపుతుంది.
ఇక కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన 'పక్కా కమర్శియల్' చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా జులై 1న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రచార కార్యక్రామాల్లో చురుకుగా పాల్గొంటుంది.
అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన 'థాంక్యూ ' చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
తెలుగు లో ఈ రెండు మినహా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో మళ్లీ 'యోధ' సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ రీలాంచ్ అవుతుంది. తొలుత 'మద్రాస్ కేఫ్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన విధంగా కెరీర్ బిల్డ్ అవ్వలేదు. దీంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది.