Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వెండితెరపై మిస్సింగ్

By:  Tupaki Desk   |   18 May 2018 5:30 PM GMT
ఫోటో స్టోరి: వెండితెరపై మిస్సింగ్
X
ప్రస్తుతం యాంకర్స్ గా కొనసాగుతున్న చాలామంది ముందుగా నటీనటులుగా సక్సెస్ అయ్యినవారే. కాకపోతే వారికి తగ్గట్టు పాత్రలు దొరక్క మరింత క్రేజ్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం అనసూయ - శ్రీ ముఖీ లాంటి యాంకర్స్ వెండితెరపై ఎవరికి వారు మంచి నటనతో అవకాశాలు అందుకుంటున్నారు. యాంకర్ గా కూడా సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే మరో హాట్ యాంకర్ కూడా కుర్రకారుకు చాలా ఫెవేరేట్ అని అందరికి తెలిసే ఉంటుంది.

రష్మీ గౌతమ్ జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ విధంగా ఆ షోకి కూడా రష్మీ తన గ్లామర్ టచ్ ని బాగానే ఇచ్చింది. అంతకుముందు సినిమాలో చేసి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక యాంకర్ గా చేసిన తరువాత కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అమ్మడు వెండితెరపై హాట్ గా కనిపించింది. ముఖ్యంగా గుంటరు టాకీస్ సినిమాలో రష్మీ ఇచ్చిన గ్లామర్ టచ్ ట్రెండ్ సెట్ చేసింది.ఇక ఆ తరువత కూడా అడపా దడపా సినిమాలు చేయడం అందరిని ఆకట్టుకుంది.

అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో క్రేజ్ ఆందుకుంటోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో వైరల్ గా మారింది. ఆరెంజ్ డ్రెస్ లో కాస్త క్లివేజ్ ని ఆరబోసీ ఆరబోయనట్లు ఇచ్చిన ఫోజులో అమ్మడు హాట్ గా దర్శనమిచ్చింది. కానీ ఇలా ఎంత కష్టపడిన ఆమె స్థాయికి తగ్గుట్టుగా అవకాశాలు రావడం లేదు. నెక్స్ట్ నువ్వే సినిమా తరువాత మళ్లీ రష్మీ పెద్ద స్క్రీన్ పై కనిపించ లేదు. దీంతో ఆమె గ్లామర్ ని చాలా మిస్ అవుతున్నాం అంటూ.. ఇలాంటి ఫొటోలు కనిపించినప్పుడు ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.