Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: తాపేశ్వరం స్వీటు తాపం పెంచే ఘాటు
By: Tupaki Desk | 6 Jun 2020 2:30 PM GMTబుల్లితెరలో భారీ గుర్తింపు సంపాదించిన భామలలో రష్మి గౌతమ్ ఒకరు. గ్లామర్ డిపార్ట్మెంట్ లో రష్మి గౌతమ్ టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. సోషల్ మీడియాకు సొగసులు అద్దే ఎంతోమంది భామలలో రష్మి ముందువరుసలోనే ఉంటుంది. గ్లామర్ అనగానే అందరూ ఇంపోర్టెడ్ భామల వంక చూస్తారు కానీ రష్మి ఎంతో సులువుగా వారందరికీ సమాధానం ఇస్తుంది.
అందుకే రష్మి ఇన్స్టా ఖాతాకు 2.2 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా రష్మి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోకు 'తాపేశ్వరం కాజా' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది పాత ఫోటో అని..ఈ స్వీటును మొత్తం తినడానికి తనకు వారం రోజులు పట్టిందని వెల్లడించింది. ఫోటోలో ఓ పెద్ద సైజు తాపేశ్వరం కాజాను చేత్తో పట్టుకున్ని ఫోటోకు ఎంతో సంతోషంగా పోజిచ్చింది. అసలే నోరూరించే పెద్ద స్వీటు.. దానికి తగ్గట్టుగానే ఘాటు.. అన్నీ కలిసిమెలిసి ఉండడం ఈ ఫోటో ప్రత్యేకత.
ఈ ఫోటో నెటిజన్లకు నచ్చడంతో తెగ లైకులు కొట్టారు. తింటే తాపేశ్వరం కాజా తినాలి అన్నట్టుగా కొందరు కామెంట్లు పెట్టారు. కొందరైతే కాజా సైజుకు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. నిజమే మహమ్మారి దెబ్బకు జనాలకు ఈ పాడు జీవితంపై విరక్తి పుట్టింది.. ఇలాంటి కాజాలు తింటేకానీ వారికి ఉత్సాహం రాదు.