Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: రమణీయం.. గీతా నాభీయం!
By: Tupaki Desk | 1 March 2019 4:31 PM GMT'జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉంటుందట'.. ఇది నాటు సామెత. పోష్ గా చెప్పుకుంటే 'హెయిర్ ఉండే పిల్ల ఏ హెయిర్ స్టైల్ లో అయినా బ్యూటిఫుల్ గానే ఉంటుంది' అనుకోవచ్చు. మరి బ్యూటీలకే బ్యూటీ అయిన రష్మిక మందన్న ఏ హెయిర్ స్టైల్ లో అయినా... ఏ డ్రెస్ లో అయినా అందంగా ఉండకుండా ఎలా ఉంటుంది? ఆడియన్స్ ను క్లీన్ బౌల్డ్ చేయకుండా ఎలా ఊరుకుంటుంది?
'ఛలో' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ సాధించిన ఈ బెంగుళూరు భామ రెండో సినిమా 'గీత గోవిందం' సినిమాతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది. మూడో సినిమా 'దేవదాస్' విజయం సాధించలేదు కానీ అమ్మడి క్రేజ్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ సినిమా క్రేజ్ కా బాప్ కదా. విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' లో హీరోయిన్. సరే ఈ సినిమాల సంగతేమో కానీ రీసెంట్ గా రష్మిక మందన్న ఫ్యాన్స్ మెయింటెయిన్ చేసే ఇన్స్టా పేజిలో ఒక కిరాక్ ఫోటో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలో హుడ్ ఉండే ఒక లైట్ కలర్ టీ-షర్టులో లో దర్శనమిచ్చింది రష్మిక. హాఫ్ ఫోటోనే కాబట్టి జీన్స్ గురించి మాట్లాడుకుని ఉపయోగం లేదు. యాజ్ యూజువల్ గా నవ్వు అదిరిపోయింది. కానీ ఈ ఫోటోలో హైలైట్ ఆమె నవ్వు కాదు కదా. ఆ నవ్వును మించింది మరేదో ఉంది. చిలిపి నెటిజనులు కాబట్టి మీరు టక్కున కనుకుంటారు. కనుక్కోలేకపోతే మీరు పప్పులని ఒప్పుకున్నట్టే. కాస్ట్ లీ గా మారిపోయిన ఆర్గానిక్ కందిపప్పుమీద ఒట్టు! దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు కనుక ఈ ఫోటో చూస్తే.. వెంటనే తన అసిస్టెంట్ ను బత్తాయిలకోసం రైతుబజార్ కు వెళ్ళమంటారేమో..!