Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఈ అందాల నెరజాన శ్రీవల్లినే గుర్తు పట్టారా!

By:  Tupaki Desk   |   15 Dec 2022 4:12 AM GMT
పిక్ టాక్‌ : ఈ అందాల నెరజాన శ్రీవల్లినే గుర్తు పట్టారా!
X
కవ్వించే చూపులతో.. క్లీ వేజ్‌ షో తో చూపు తిప్పుకోనివ్వని ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా... ఈ అమ్మడు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు ఈ ఫొటోలో కాస్త డిఫరెంట్‌ లుక్ తో కనిపించడంతో రష్మిక నేనా అని గుర్తు పట్టేందుకు కొన్ని సెకన్లు పడుతుంది.

ఈ శ్రీవల్లి మునుపటి కంటే రెట్టింపు అందంగా ఈ మేకోవర్ మరియు కాస్ట్యూమ్స్ లో కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటోను చాలా మంది అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ముద్దుగుమ్మ శ్రీవల్లి రష్మిక మందన్నా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు.

ఈ ఫొటోలో కూడా క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను చూపిస్తూ మతి పోగొడుతుంది. డిపరెంట్‌ హెయిర్‌ లుక్ తో రష్మిక కవ్వించే విధంగా చూస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. రష్మిక మందన్నా క్లీ వేజ్‌ షో కొత్తేం కాదు.. కానీ ఈసారి మాత్రం ఈ కాస్ట్యూమ్స్ లో ఆమె షో ను అలాగే చూడాలి అనిపిస్తుంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అంతే కాకుండా బ్యాక్ టు బ్యాక్‌ తమిళం మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ సౌత్ లో అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.