Begin typing your search above and press return to search.

అందాల వేదిక నడుము నాభి అందం చూపు తిప్పనివ్వదే

By:  Tupaki Desk   |   5 Jan 2023 4:30 PM GMT
అందాల వేదిక నడుము నాభి అందం చూపు తిప్పనివ్వదే
X
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన విజయదశమి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు వేదిక హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఆఫర్లు మాత్రం కంటిన్యూగా వచ్చాయి. తెలుగు సినిమాల్లోనే కాకుండా కన్నడం.. మలయాళం మరియు తమిళ చిత్రాల్లో నటించింది. అప్పుడప్పుడు ఈ అమ్మడు హిందీలో కూడా మెరిసింది.

తెలుగు లో ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది కానీ తమిళం మరియు మలయాళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది వేదిక నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సినిమాలతో ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడి యొక్క ఫొటో షూట్స్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి.

తాజాగా వేదిక షేర్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ ను చూపు తిప్పుకోవడం లేదు. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా అమ్మడు అంటూ చిలిపిగా వేదిక ను తిడుతున్నట్లుగా ఆమె ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 సంవత్సరాలకు పైగానే అయ్యింది.. వయసు నాలుగు పదులకు చేరువ అయ్యి ఉంటుంది. అయినా కూడా ఇంత అందం ఎలా సాధ్యం ఆమెకే తెలియాలి. స్లిమ్‌ బాడీతో తెల్లని స్పోర్ట్స్ బ్రా లో క్లీ వేజ్ షో చేస్తూ... బ్లూ జీన్స్ వేసి దాని మీద అందమైన నడుము మరియు నాభిని చూపిస్తున్న వేదిక ను తెలుగు హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ తెలుగు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.