Begin typing your search above and press return to search.
మహేష్ హీరోయిన్ డెడికేషన్ కథ!!
By: Tupaki Desk | 14 May 2016 11:30 AM GMTఇప్పుడు అన్ని చోట్లా ఒకటే టాపిక్. ఏకంగా ఓ హోటల్ కూర్చొని.. రకరకాల డిజైనర్ డ్రస్సులు మారుస్తూ.. సెక్సిణి కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఇంటర్యూలు మీద ఇంటర్యూలు ఇస్తోంది. అంతేకాదు.. దాదాపు చాలా మీడియాల వారికి ఫోన్ చేస్తే చాలు.. ఇంటర్యూకి వచ్చేయమంటోంది. అయితే ఇందులో వింత ఏముంది అంటారా? పదండి అదేంటో చూద్దాం.
నిజానికి బ్రహ్మోత్సవం సినిమా చేయడానికి పివిపి సినిమా వారు కాజల్ కు ఓ కోటి రూపాయలు చేతిలో పెట్టుంటారు. అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసే ఛాన్సేలేదు. ఇకపోతే అమ్మడు గతంలో టెంపర్ సినిమా కోసం 2 కోట్లు తీసుకుంది. 2015లో వచ్చిన ఆ సినిమా కోసం కనీసం ప్రమోషన్లకు కూడా రాలేదీ చందమామ. ఇప్పుడేమో వద్దన్నా కూడా ఇంటర్యూలు ఇచ్చేలా ఉంది. కారణం ఏంటంటారు? అబ్బే ఏం లేదు. అప్పట్లో అమ్మడు తన డిమాండ్ ఆ రేంజులో ఉందని అనుకుంది. కాని ఇప్పుడు.. బ్రహ్మోత్సవం తరువాత తెలుగులో రానా తో తప్పించి.. ఒక్క స్టార్ హీరోతో ఒక్క సినిమా కూడా లేదు. సో.. ప్రమోషన్ల పరంగా ఇంత డెడికేషన్ చూపిస్తోంది ఎందుకంటే.. అమ్మడికి ఈ పబ్లిసిటీ అవసరం.
కాకపోతే ట్విస్టు ఏంటంటే.. డిమాండ్ తగ్గినా కూడా కాజల్ కోటిన్నర డిమాండ్ చేయడం.. ఏ హీరోయిన్ కూడా దొరక్కపోతే మనోళ్ళు ఆమెకు అంతిచ్చి తెచ్చుకోవడం. అదే సాంబార్ ల్యాండ్ లో ఈమె సైన్ చేసిన మూడు సినిమాలూ.. పారితోషకం ఎక్కడా 75 లకారాలకంటే పైన లేదంట.