Begin typing your search above and press return to search.
చరణ్ పై రూమర్లు అలా మొదలయ్యాయ్
By: Tupaki Desk | 16 March 2016 6:47 AM GMTసరే.. టెన్నిస్ సంచలనం సానియా మీర్జాతో రామ్ చరణ్ కు ఎఫైర్ ఉంది అనే విషయంపై చరణ్ క్లారిటీ ఇచ్చాడు అనే న్యూస్ ఇప్పుడు అన్ని మీడియాల్లోనూ ప్రధాన హెడ్ లైన్. బాగానే ఉంది. అసలు ఈ రూమర్లు రావడానికి కారణం ఏంటి? అవి తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీడియానే అందుకు కారణం.
హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా వివాహం జరిగింది. ఆ సమయంలో ఆ ఈవెంట్ లోకి చరణ్-ఉపాసన దంపతులు.. అలాగే సానియా తన చెల్లి ఆనమ్ మీర్జాతో కలసి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఉపాసన కాస్త వెనుక నడుస్తున్నప్పుడు.. అప్పటికే స్నేహితులైన చరణ్ అండ్ సానియా ఏదో మాట్లాడుకుంటుంటే.. మన ఫోటోగ్రాఫర్లు వీళ్లిద్దరినే కలిపి క్లిక్ చేశారు. ఇది ఫస్ట్ పంచ్. ఇక మరోసారి ముంబయ్ లో ఒక పార్టీకి కూడా చరణ్-ఉపాసన విచ్చేశారు. అక్కడ కూడా ఇలాగే ఒక ఫోటోగ్రాఫర్ చరణ్ ను సానియతో తీసి ఆ ఫోటోలను పబ్లిష్ చేశాడే తప్పించి.. ఉపాసనను పూర్తిగా ఎవాయిడ్ చేశారు. సో.. ఆ ఫోటోలను చూసినప్పటినుండి వీరి మధ్యను ఏదో ఉందనే రూమర్లు మొదలైపోయాయ్. ఆ తరువాత స్వయంగా సానియానే చరణ్ తో ఉన్న ఒక సెల్ఫీ ట్వీట్ చేసింది. దాంతో రచ్చ మొదలైంది.
సర్లేండి.. ఇప్పటికి ఈ కథ సుఖాంతం. చరణ్ తన ప్రేయసి ఉపాసనతో.. సానియా తన భర్త షోయెబ్ తో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.