Begin typing your search above and press return to search.
ఆ ఫోటో షూట్ అందుకేనటగా!!
By: Tupaki Desk | 9 Oct 2016 3:00 PM ISTసమంత ఏం చేసినా సెన్సేషన్ అయిపోతోంది. అక్కినేని నాగచైతన్యతో సామ్ లవ్ స్టోరీ విషయం ఓపెన్ సీక్రెట్ అయినప్పటి నుంచి ఇదే తంతు. దీంతో ఈమె దాదాపుగా జనాల ముందుకు రావడం మానేసింది. జనతా గ్యారేజ్ ప్రమోషన్.. ఒకటీ అరా కమర్షియల్ కమిట్మెంట్స్ తప్ప.. అసలు పబ్లిక్ లోకే రాలేదు. పైగా కొత్త సినిమాల ఎంపికలో అయితే మరీ పిసినారితనం పాటించేసింది. దీంతో పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మడు సినిమాలకు దూరం కానుందనే ప్రచారం గట్టిగానే జరిగింది.
ఇప్పుడు సమంత చేసిన ఒక ఫోటో షూట్ సినీ జనాల్లో చాలానే అనుమానాలు కలిగించేసింది. హాటుహాటుగా ఘాటుఘాటుగా రెచ్చిపోయి పోజులిచ్చింది. అసలు సమంత ఈ రేంజ్ లో ఇప్పటివరకూ ఎప్పుడూ ఇంత హాట్ నెస్ ని బయటపెట్టిందే లేదు. ఇక పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటిది అయిపోవడమే లేట్ అనుకుంటున్న టైమ్ లో అమ్మడు చూపించిన ఈ అందాల డోస్ చూసి చాలా మందికి మైండ్ బ్లాంక్ అయింది. అయితే.. తను పెళ్లి చేసుకున్న సినిమాలు మానేస్తుందనే ప్రచారాన్ని ఆపేసేందుకే ఇదంతా అనే టాక్ వినిపిస్తోంది.
తను మరిన్ని సినిమాలు అందులోనూ గ్లామర్ పాత్రలైనే చేసేందుకు సిద్ధమే అనేందుకు సింబాలిక్ గానే ఇలాంటి హాట్ అందాలను బయటపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇన్ డైరెక్టుగా సమంత చెప్పాల్సింది చెప్పేసింది. డైరెక్టుగా అందే ఆఫర్లు ఇచ్చే విషయం ఇక మేకర్స్ దే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/