Begin typing your search above and press return to search.
సరైనోడికి బెనిఫిట్ బొమ్మ ఎందుకు పడలేదంటే..
By: Tupaki Desk | 22 April 2016 4:26 AM GMTఈ మధ్య సినిమా విడుదల రోజు ఉదయాన్నే సగటు ప్రేక్షకుడు లేచేలోగా ఆ సినిమాకు సంబంధించిన టాక్ లు, రివ్యూలు వచ్చేస్తున్నాయి. కలెక్షన్ల కోసం చిన్న స్థాయితో మొదలై తారాస్థాయికి చేరిన బెనిఫిట్ షోలే దీనికి ప్రధానకారణం.
బాహుబలి బెనిఫిట్ షో టిక్కెట్ లు దాదాపు 3వేల నుండి గరిష్టంగా 5వేలు పలికింది. ఇటీవల విడుదలైన సర్దార్ బెనిఫిట్ టిక్కెట్ కూడా వేలల్లోనే. ఈ బెనిఫిట్ షోల వల్ల వచ్చే లాభాలను పసిగట్టిన థియేటర్ యాజిమాన్యం ప్రతీఒక్కరూ ఈ మాదిరి షోలను నిర్వహించే యోచనలో పడ్డారు.
అయితే అంతమందికి బధ్రత అందించడం కష్టమని ఇక నుండి బెనిఫిట్ షో లను క్యాన్సిల్ చేయనున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం తెలిపింది. బన్నీ సైతం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో బెనిఫిట్ షో ల హీరో అయ్యాడు. ఇప్పుడు సరైనోడికి సైతం ఉదయం 5గంటలకు నాలుగైదు థియేటర్ లలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేసినా పోలీస్ పర్మిషన్ కారణంగా అవి కుదరలేదు.