Begin typing your search above and press return to search.
అన్నీ ఉన్నా అవకాశాలు లేని తెలుగు సోయగం!!
By: Tupaki Desk | 7 Aug 2020 5:09 PM GMTఇదివరకు తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు అందుకే వారికి అవకాశాలు రావు అనేవారు. ఒకవేళ అవకాశం వస్తే లైట్ తీసుకునేవారు అని చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు మొత్తం మారిపోయింది. తెలుగు అమ్మాయిలు కూడా సరైన అవకాశం రావాలే కానీ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ముంబై నుండి పిలిపించే అందగత్తెలను కూడా బీట్ చేయడానికి వారి అందాలకు మెరుగులు దిద్దుతున్నారు. అలా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ భామ సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఫస్ట్ మూవీలోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని మెల్లగా అవకాశాలు రాబట్టుకుంటుంది. అమ్మడి కెరీర్ మరీ జోరుగా కాకుండా మెల్లగానే సాగుతుంది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ తెలుగు బ్యూటీ తనకు వచ్చిన సినిమాలు చేస్తూ వెళుతుంది. ఆ విధంగానే బందిపోటు, అమితుమీ సినిమాలు చేసింది.
కానీ ఇంతవరకు ఈషాకి కావాల్సిన క్యారెక్టర్ దొరకలేదని చెప్పాలి. తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తమిళనాట కూడా ట్రై చేస్తోంది. మొన్నటి వరకు అందాల ప్రదర్శనకు కాస్త హద్దులు పెట్టుకున్న ఈషా.. ఇటీవలే ఆ హద్దులన్నీ చెరిపేసింది. ఆఫర్ల కోసం దేనికైనా సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. ఆ మధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూపర్ గ్లామరస్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య అందాల డోస్ ఇంకాస్త పెంచేసింది. అన్నీ ఉన్నా కూడా తెలుగమ్మాయికి ఆఫర్స్ రావట్లేదట. తాజాగా అమ్మడు ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోలో అమ్మడు కళ్ళతోనే కుర్ర గుండెలను కదిలిస్తుంది. అలా స్కిన్ టైట్ ప్యాంటు.. టి-షర్టులో ఈ భామ అందాలన్నీ ఆరబోయడంతో కుర్రాళ్ళ మతి పోతుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మాయామాల్ బ్యూటీ ఒంపు సొంపులతోనే మాయ చేస్తోంది. చూడాలి మరి త్వరలో బిజీ హీరోయిన్ అవుతుందేమో..!