Begin typing your search above and press return to search.
అత్త లెంపకాయ లాగిందని కేసు పెట్టిన కరీష్మా కపూర్!
By: Tupaki Desk | 27 Dec 2022 4:25 AM GMTఒకప్పటి బ్యూటీ కరిష్మా కపూర్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ సీనియర్ బ్యూటీ వెండి తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతుంది. చివరిగా 'జీరో' చిత్రంలోనటించిన అమ్మడు అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. అవకాశాలు రాక కనిపించలేదా? వచ్చినా ఇంకెందుకుని సినిమాలు చేయలేదా? అన్నది తెలియదుగానీ....టీవీ షోలు.. వెబ్ సిరీస్ ల్లో మాత్రం బిజీ అయ్యే పనిలో ఉంది.
భవిష్యత్ కూడా ఓటీటీదే కావడంతో తెలివిగా ముందే జంప్ అయింది. ఇలా కెరీర్ పరంగా సీనియర్ బ్యూటీ ముందుకు సాగిపోతుంది. ఇక వ్యక్తిగత జీవితం చూస్తే కరీష్మా కెరీర్ లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. 2003లో వ్యాపార వేత్త సంజయ్ కపూర్ తో కరీష్మా వివాహం జరగడం...విడిపోవడం తెలిసిందే. ఆ దంపతులిద్దరి ధాంపత్య జీవితం మూడు నాళ్ల ముచ్చటగానే సాగింది.
దీంతో కరిష్మా కపూర్ భర్త కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం అప్పట్లో ఓ సంచలనమైంది. తాజాగా ఆ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న దానిపై చిన్న వివరణ ఇచ్చింది కరిష్మా కపూర్. 'సంజయ్ తల్లి నాకు ఓడ్రెస్ బహుమతిగా ఇచ్చింది.
ఆ డ్రెస్ కుమారుడు కియాన్ పుట్టిన తర్వాత వేసుకోమన్నారు. తల్లాయ్యాక శరీరం బాగా లావైంది. దీంతో ఆడ్రెస్ నా శరీరానికి సూటవ్వలేదు. టైట్ గా అనిపించింది.
అది చూసిన సంజయ్ తన తల్లిని లాగిపెట్టి కొట్టమని ప్రేరేపించాడు. అతని ప్రవర్తన తప్పు బట్టాల్సింది పోయి..కొడుక్కి మద్దతుగా నిలిచింద'న్నారు. ఆ కోపంలో కరీష్మా కపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ చిన్న గొడవ చినిగి చినిగి గాలివానలా మారి విడాకుల వరకూ దారి తీసినట్లు కనిపిస్తుంది. ఆ రకంగా సంజయ్ కపూర్-కరిష్మా కపూర్ వేరైనట్లు తెలుస్తోంది. తాజాగా కరష్మా కపూర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.