Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్, కమల్... ముద్దుగుమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 8 Sep 2022 6:58 AM GMTశాకిని డాకిని సినిమా తో వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెజీనా మరియు నివేదా థామస్ లు ఆ సినిమా యొక్క ప్రమోషన్ లో భాగంగా వరుసగా మీడియా సమావేశంలో పాల్గొంటూ.. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీరిద్దరు కలిసి తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ గురించి రెజీనా స్పందిస్తూ.. ఎన్టీఆర్ మంచి మనసు తో అభినందించారు. అలా చాలా అరుదుగా జరుగుతుంది. మంచి మనసుతో ఆయన పుట్టాడు అన్నట్లుగా రెజీనా అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఎన్టీఆర్ మరియు కమల్ హాసన్ లు చాలా విషయాల్లో ఒకే విధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ పై తనకు అమితమైన అభిమానం ఉందని పేర్కొంది.
నివేదా థామస్ మాట్లాడుతూ... తారక్ ఎనర్జీ అద్భుతం. అతడి ఎనర్జీ ని చూస్తే ఎప్పుడూ అలసి పోడేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఆయన ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటారు.
ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి సాధ్యం అయినంత సాయం ను అందించేందుకు ముందు ఉంటారు. కమల్ సర్ మాదిరిగానే ఎన్టీఆర్ కూడా చాలా ఫన్నీగా ఉంటారు.
కమల్ సర్ ఫన్ చేసే విధానం ఒకరకంగా ఉంటే ఎన్టీఆర్ గారు ఫన్ చేసే విధానం మరో విధంగా ఉంటుంది. ఇద్దరితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం అన్నట్లుగా ఆమె పేర్కొంది.
మొత్తానికి ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేలా కామెంట్స్ చేయడంతో.. ఆ కామెంట్స్ ను నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.