Begin typing your search above and press return to search.
ఓంగోల్లో వేసిన చీర మంత్రం అదిరే
By: Tupaki Desk | 15 Dec 2015 5:48 AM GMTబొమ్మల చీరలో ఎంత సౌఖ్యం.. గులాబీల బ్లౌజులో ఎంత సౌఖ్యం.. చారల చారల డిజైన్ .. చురకత్తుల్లాంటి ఆ చూపులు .. కుర్రాళ్ల గుండెల్లోకి సూటిగా దూసుకుపోకుండా ఉంటాయా? ఆ రేయి ఒంగోలు కుర్రాల్ల గుండెల్లో గుబులు పుట్టించిన రేయి.. నడి రేయిలో నడమంత్రంలా.. రెజీన వేసిన మంత్రానికి ముగ్దులైపోయారంతా.
రంగుల రంగుల చీరలో.. డిజైనర్ శారీలో తళుక్కుమని కుర్రాళ్ల గుండె తలుపుల్ని తడిపేసింది ట్రెండీ రెజీన .. ట్రెండీ మేకప్ ఒంగులు అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ కాకుండా ఉండి ఉంటుందా? ఇప్పుడు ఊరంతా ఇవే చీరలు - బ్లౌజులు వెలసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీధి వీధికో రెజీన దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తారలు ఎలాంటి స్టైలింగ్ ని ఇష్టపడితే అలాంటి స్టయిలింగ్ ని ఫ్యాన్స్ ఫాలో చేస్తారు. ఒంగోలు రెజీనా గాళ్ ఫ్యాన్స్ మరి ఇలాంటి గెటప్పులోనే దర్శనమిస్తారేమో. ఏదైతేనేం సౌఖ్యం ఆడియో సౌఖ్యంగానే ముగిసింది.
గోపిచంద్ నేటివ్ ప్లేస్ లో తన బలం ఏంటో చూపించాడు. ఈసారి సౌఖ్యంగా హిట్టు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది టీమ్. ముఖ్యంగా రెజీన డ్రెస్సింగ్ గురించే ఇప్పటికి యూత్ లో చర్చ. పికాసో - రవివర్మ - బాపు ఇంకా ఉండి ఉంటే .. ఈ రూపం ఈపాటికే చిత్తరువులోకి వచ్చేసి ఉండేది. కుంచెలన్నీ తడిసి రంగుల మయం అయిపోయేవే!