Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ మ్యాగజైన్ లుక్..?
By: Tupaki Desk | 22 Jun 2021 10:30 AM GMTఇండస్ట్రీలో సినిమా హీరోయిన్స్ మోడలింగ్ చేయడం అనేది కామన్. ఎందుకంటే వారు హీరోయిన్స్ అయింది కూడా మోడలింగ్ ద్వారానే కాబట్టి హీరోయిన్స్ అయినా కాకపోయినా అది మాత్రం వదలరు. కాకపోతే అప్పుడప్పుడు సినిమాలతో పాటు ఫోటోషూట్స్ లో కూడా గ్లామరస్ అందాలను గుప్పించేస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ లో సౌత్ బ్యూటీ రెజినా కెసెండ్రా ఒకటి. తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ రెజినా బాగా పరిచయం. అయితే ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగు తెరమీద కన్పించడం లేదు. కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు తన అందాలతో కుర్రకారు మనసు దోచుకుంది.
ఈ చెన్నై సుందరి 15ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. మొదట తమిళంలో అడుగు పెట్టి అనంతరం తెలుగులో డెబ్యూ చేసి వరుస సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం కూడా బిజీగానే ఉన్న అంటున్న ఈ చెన్నై బ్యూటీ సోషల్ మీడియాలో అరుదుగా కన్పిస్తుంది. రెజినా సోషల్ మీడియాలో మరి అందరూ హీరోయిన్స్ లా రోజుకో పోస్ట్ పెట్టే రకం కాదు. ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంది. తాజాగా అమ్మడు న్యూ ఫోటోషూట్ సంబంధించిన పిక్ పోస్ట్ చేసింది. ఈసారి అదొక బ్యూటీ మ్యాగజైన్ కావడం విశేషం. వెడ్డింగ్ స్టోరీస్ అనే కవర్ పేజీపై రెజినా బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించింది.
ఈ ఫోటోలో చూస్తే అమ్మడు న్యూ బ్రాండ్ కలర్ ఫుల్ దుస్తులలో సారీ టైప్ డిజైన్ లతో మెరిసిపోతుంది. బెలూన్ హ్యాండ్స్ తో రెజినా రెట్టింపు అందంతో మురిపిస్తుంది. ప్రస్తుతం రెజినా వెడ్డింగ్ కవర్ పేజీ పోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కుర్రహీరోయిన్స్ అంతా వాట్స్ అప్, పేస్బుక్, ఇంస్టా, ట్విట్టర్ అంటూ దూసుకుపోతుంటే రెజినా మాత్రం సోషల్ మీడియాకు ఇప్పటికి దూరం మెయింటైన్ చేస్తోంది. అలా ఎందుకంటే.. సోషల్ మీడియా లేని రోజుల్లో హీరో హీరోయిన్లు పాపులర్ కాలేదా.. అభిమానులతో కాంటాక్టులో ఉందాలేదా.. అన అడిగింది. ఎల్లప్పుడూ అందాల ఆరబోతలో ముందుండే రెజినా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించకపోతే అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెజినా చేతిలో అన్ని తమిళ సినిమాలే ఉన్నాయి.