Begin typing your search above and press return to search.
సమ్మర్ వేడికి ఉడికిస్తున్న రెజీనా
By: Tupaki Desk | 18 April 2018 1:08 PM GMTఇప్పటికే సమ్మర్ ఎండలు జనాలను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. బైట అడుగు పెట్టాలంటే బెదరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎలా ఉంటుందో అనుకుంటున్నారు జనాలు. మరోవైపు టాలీవుడ్ లో సినిమాల వేడి కూడా ఫుల్లుగా రాజుకుంది. వరుసగా భారీ సినిమాలు క్యూ కట్టేశాయి. మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను రిలీజ్ మరో రెండ్రోజుల్లో ఉండడంతో వేడి మహా ఘాటెక్కి పోయింది.
ఇంతటి హాట్ హాట్ సిట్యుయేషన్స్ లో తన అందాలతో మరింతగా వేడి రాజేస్తోంది టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా. ఈమెకు కూడా సమ్మర్ హీట్ బాగా తగిలినట్లుంది.. అందుకే ఎంచక్కా సముద్ర తీరానికి చేరిపోయి సేద తీరిపోతోంది. డెనిమ్ షార్ట్ ధరించి నాభి సొగసులు ప్లస్ నడుం అందాలను.. బికినీ టాప్ లో క్లీవేజ్ సోయగాలను ఆరబోసేస్తోంది రెజీనా. ఫ్లవర్ డిజైన్ స్కార్ఫ్ కూడా ధరించింది కానీ.. అది ఆమె అందాల మెరుపులను మరింతగా ఇనుమడింప చేస్తోంది. ఇక రెజీనా కళ్లలో కనిపిస్తున్న మత్తు చూస్తుంటే ఎంతటివారైనా గిలగిల్లాడాల్సిందే.
అందాలతో వేడి రగిలించేసి సీషోర్ లో రెజీనా బాగా చల్లబడిబోతోంది కానీ.. ఈమెను ఈ రూపంలో చూసిన వాళ్ల పరిస్థితే సెట్ కావడం లేదు. సోయగాలతో రెజీనా చేస్తున్న రచ్చ చూసి.. లోపల్లోపలే ఉడికిపోతున్నారు. ఇంతటి ఎండల్లో జనాలను ఇలా ఉడికించేయడం ఏమైనా బాగుందా భామా?