Begin typing your search above and press return to search.
అబ్బబ్బా.. రెజీనా కొట్టేసిందిగా..
By: Tupaki Desk | 28 Jan 2016 11:35 AM GMTఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు దర్శకుడు కలసి రూపొందిస్తున్న ప్రాజెక్టు అది. ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ అనే విషయం ఎప్పటినుండో తమిళనాట విపరీతంగా చర్చకొస్తున్న అంశం. ఎక్కువరోజులపాటు త్రిష పేరు వినిపించినా కూడా.. చివరకు రెజీనా ఛాన్సుకొట్టేసింది.
మనం గతంలోనే చెప్పినట్లు ఒక హారర్ సినిమాలో నటించడానికి రెడీ అయిపోయింది రెజీనా. అమ్మడు ఇప్పుడు ''నెంజమ్ మరప్పతిలయ్'' అనే సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య సరసన హీరోయిన్ గా రంగంలోకి దిగింది. ఈ సినిమాను ప్రొడ్యూసర్ చేస్తోంది.. దర్శకుడు గౌతమ్ మీనన్ అయితే.. అసలు సినిమాకు దర్శకత్వం వహిస్తోంది.. క్రిటికల్ మాస్ సినిమాలు తీయడంలో నిష్ణాతుడు సెల్వరాఘవన్. ఈ సినిమాలో ఒక దెయ్యం రోల్ లో హీరోయిన్ రెజీనా అదరగొట్టేస్తుందట. ఇవాళే ఈ సినిమా ముహూర్తం ఈవెంట్ ను కానిచ్చేశారు.
తెలుగులో పెద్దగా చేతిలో సినిమాలేవీ లేవు అని ఫీలవుతున్న వేళ.. రెజీనాకు ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింటే మరి.