Begin typing your search above and press return to search.
వావ్.. గుచ్చి గుచ్చి చంపుతున్న రెజీనా
By: Tupaki Desk | 7 Nov 2015 6:20 AM GMTచూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే .. మేరే హాయ్ ..! అంటూ మాస్ మహారాజ్ రవితేజ సాంగేసుకున్నాడు. ఇడియట్ వేసాలతో యూత్‌ని ఉర్రూతలూగించాడు. ఇదిగో ఇక్కడున్న ఈవిడని చూస్తే ఎవరైనా ఇడియట్ అవ్వాల్సిందే. పోకిరి పనులు వాటంతట అవే అప్లయ్ అవ్వాల్సిందే. సాఫ్ట్ గా ఉండే కుర్రాళ్లు కూడా పరేషాన్ అయిపోయి ఇడియట్ లు, పోకిరిలుగా మారిపోవాల్సిందే. అసలింతకీ ఎవరీవిడ? ఇంకెవరు? మీ అభిమాన యువకథానాయిక రెజీన. సౌత్ లో రెయిజింగ్ హీరోయిన్. టాలీవుడ్ లో క్వీన్ ఆఫ్ సినిమా.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వావ్ మ్యాగజైన్ లో ఇలా తళుక్కుమని వావ్ వావ్ అని అరిపించింది. పిక్కలపైకి పొట్టినిక్కర్లు, పరికీణీలతో డిజైన్డ్ డ్రెస్సింగ్ స్టయిల్ కుర్రకారుకు మతిచెదరగొడుతోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ డిజైన్స్ తయారు చేసింది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్. రెజీనా భవిష్యత్ సూపర్ స్టార్ అనడంలో నో డౌట్. ఆ సెగలు ఈ ఫోటోషూట్ లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయ్.
ఇప్పటికే మెగా క్యాంప్ హీరోలతో ఛాన్సులున్నాయ్. సాయిధరమ్ సరసన రెండు హిట్ సినిమాల్లో నటించింది. పిల్లా నువ్వు లేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు ఈ అమ్మడి ఇమేజ్ ని పెంచాయి. ప్రస్తుతం సరదా - సౌఖ్యం సినిమాలతో పాటు, సందీప్-రానాలతో ఓ ఫిలింలో నటిస్తోంది.