Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సిగ్గులో ఎంత హాటో..
By: Tupaki Desk | 20 Nov 2017 5:06 PM GMTచూడడానికి అల్లరి పిల్లలా ఉన్నా కూడా రెజీనా కొంచెం పద్దతిగా డ్రెస్సులు వేసుకునే అమ్మాయి. ఇది గతంలోని డైలాగ్. ఎందుకంటే అమ్మడు అంత పద్దతిగా డ్రెస్సులు వేసేది మరి. ఏదో కొంచెం గ్లామర్ టచ్ కోసం మోకాళ్ల వరకు స్కర్ట్ లో కనిపించేది. కానీ ప్రతి ఏడాది ఒకేటే చలికాలం ఉండదు కదా. సో హాట్ గా ఎండాకాలం కూడా ఉంటుంది. అలాగే కొంత మంది హీరోయిన్స్ లలో కూడా మార్పులు వస్తుంటయి.
ప్రస్తుతం రెజీనా కూడా ప్రతి ఏడాది సమ్మర్ అనే విధంగా తన అందాలతో హాట్ ప్రదర్శన చేస్తోంది. దీంతో కుర్రకారు ఆ వేడిని తట్టుకోలేక సతమతమవుతున్నారు. అయితే అమ్మడి ఫొటోస్ వరకు బాగానే ఉన్నా సినిమాల్లో ఆ విధమైన అందాలు హెల్ప్ కావడం లేదు. అయినా కూడా రెజీనా ప్రాబ్లమ్ తన అందాలది కాదని నెక్స్ట్ సినిమాతో చెప్పకనే చెబుతోంది.
తనకు నచ్చిన ఫ్యాషన్ దుస్తులను వేసుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది. అయితే రీసెంట్ గా అదే లుక్ లో మరోసారి కనిపించింది. క్లివేజ్ ఉన్న ఫ్యాషన్ డ్రెస్ తో సిగ్గుపడుతూ సింపుల్ గా స్టైల్ ఇచ్చేసింది. ప్రస్తుతం అమ్మడు న్యూ యార్క్ టూర్ లో బిజీగా ఉంది. అక్కడ డిన్నర్ కోసం ఇలా సరికొత్తగా దర్శనం ఇచ్చి అక్కడ అందరిని ఆకట్టుకొందట. ఇక అమ్మడు నటించిన బాలకృష్ణుడు సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.