Begin typing your search above and press return to search.
గేల్ గుండెల్లో మంట పెట్టిన యాంకర్
By: Tupaki Desk | 26 Jan 2019 1:30 AM GMTమైదానంలో బౌండరీలు బాదుతూ సుడి గాలి బ్యాటింగ్ తో చెలరేగిపోయే వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ లోని కళాపోషణ గురించి తెలిసిందే. అతడు బంతి బంతిని బలంగా మోదడంలో ఎంతటి సిద్ధహస్తుడో - మగువల గుండెల్ని చిద్రం చేయడంలోనూ అంతే పనిమంతుడు అన్న పేరుంది. ఒకానొక సందర్భంలో గాళ్స్ విషయంలో అసభ్యంగా ప్రవర్తించి వివాదాల్లో ఇరుక్కున్న అనుభవం ఉంది.
అప్పట్లో ఓ మ్యాచ్ లో 15 బంతుల్లో 41 పరుగులు బాదిన గేల్ ని ఇంటర్వ్యూ చేసిన ఆస్ట్రేలియన్ లేడీ జర్నలిస్ట్ కం యాంకర్ మెల్ మెక్ లాంగ్ లిన్ తో అసభ్యంగా మాట్లాడాడు. ``డోంట్ బ్లష్ బేబి! మ్యాచ్ ముగిసిన అనంతరం కలిసి మందు కొడదామా?`` అంటూ అడగడం వివాదాస్పదమైంది. ఈ తరహా వివాదాలెన్నో గేల్ పేరును చెడగొట్టాయి. అయితే గేల్ వల్ల సదరు యాంకర్ కి ఆ తర్వాత అద్భుతమైన ఫాలోయింగ్ పెరిగింది.
ఇంతకీ ఆవిడ ఇప్పుడేం చేస్తోంది? అంటే ఇదిగో ఇక్కడ ఇలా ప్రత్యక్షమైంది. తనతో పాటే మరికొంతమంది ముద్దుగుమ్మలు గ్రూపుగా ప్రత్యక్షమై వేడి పెంచారు. మెక్ లాంగ్లిన్ ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఫాక్స్ స్పోర్ట్స్ లో పని చేస్తోంది. ఇదివరకూ కిక్ ఆఫ్ - ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలలో హోస్ట్ గా సందడి చేసింది. ప్రస్తుతం త్వరలో ప్రారంభం కానున్న ఫీమేల్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ కవరేజీపై ప్రచారం ప్రారంభించింది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా కెమెరా ముందు ఫోజులిచ్చింది కొలీగ్స్ తో కలిసి. సుడి గేల్ గుండెల్లో కార్చిచ్చు ఈవిడే అంటూ ముచ్చటా స్టార్టయ్యింది.