Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 6 : రేవంత్ ప్రైజ్ మనీ ప్లస్ రెమ్యునరేషన్.. టోటల్ ఎంతంటే..!
By: Tupaki Desk | 19 Dec 2022 11:30 AM GMTబిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ విన్నర్ గా రేవంత్ గెలిచాడు. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విన్నరే అయినా అతను బిగ్ బాస్ ఇచ్చిన గోల్డ్ సూట్ కేస్ ఆఫర్ 40 లక్షలకు కన్విన్స్ అయ్యి.. ఎలాగైనా ఇద్దరిలో ఒకరే విన్నర్ కదా అని అతను ఆ సూట్ కేస్ కి లాక్ అయ్యాడు. అలా 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ రన్నరప్ గా.. టైటిల్ విన్నర్ గా రేవంత్ 10 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకున్నారు. అయితే సీజన్ విన్నర్ కి సువర్ణ భూమి 650 గజాల ప్లేస్ ఇస్తుంది. దాని వాల్యూ దాదాపు పాతిక నుంచి 30 లక్షల దాకా ఉండొచ్చని అంచనా.
ఇది కాకుండా మారుతి సుజుకి బ్రీజా కార్ కూడా సొంతమైంది. ఇవన్ని టైటిల్ గెలిచినందుకు రాగా.. 15 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు ప్రతి వారం 60 నుంచి 90 వేల చూపున రెమ్యునరేషన్ గా సంపాదించాడు. అలా 10 నుంచి 11 లక్షల దాకా రెమ్యునరేషన్ వస్తుంది. టోటల్ గా బిగ్ బాస్ నుంచి రేవంత్ 60 లక్షల దాకా తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు.
ఈ సీజన్ మొదటి నుంచి రేవంత్ విన్నర్ అవుతాడని బజ్ మొదలైంది. బయట అతనికి పనిచేసిన టీం కూడా చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. అయితే చివర్లో ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పి నాగార్జున ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేశారు. ఓటింగ్ ఎనాలసిస్ లో రేవంత్, శ్రీహాన్ ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ నాగ్ మాత్రం అఫీషియల్ ఓటింగ్ లో శ్రీహాన్ కే ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయని అన్నారు. ఇదే రేవంత్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఓ పక్క టైటిల్ గెలిచాను అన్న సంతోషం కన్నా ఆడియన్స్ శ్రీహాన్ కి ఓటింగ్ ఎక్కువ వేశారన్న బాధ రేవంత్ మొహం లో కనిపిస్తుంది.
శ్రీహాన్ లా తను 40 లక్షల సూట్ కేస్ తో రావొచ్చు కానీ తనకు కావాల్సింది డబ్బు కాదు బిగ్ బాస్ టైటిల్. దానికోసమే డబ్బుని వద్దనుకున్నా అని అన్నారు రేవంత్. టైటిల్ గెలిచినా సరే రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.