Begin typing your search above and press return to search.

అషురెడ్డి కాలి వేళ్లు...కాలు మొత్తం నాకేసిన వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   7 Dec 2022 3:40 PM GMT
అషురెడ్డి కాలి వేళ్లు...కాలు మొత్తం నాకేసిన వ‌ర్మ‌
X
రాంగోపాల్ వ‌ర్మ‌-అశురెడ్డి క‌లిసి ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట సంచ‌ల‌నం రేపుతోన్న‌సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ ఆవిడ‌గారికి పాద పూజ చేయ‌డం....తొడ‌లు చూపిస్తూ అషురెడ్డి షో చేయ‌డం వంటివి నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. డేంజ‌ర‌స్ ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇద్ద‌రు ఇలా మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా పాత విష‌యాలు సైతం ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ కి వ‌చ్చాయి.

'అప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో న‌న్ను కొట్టినందుకు మా ఇంట్లో వాళ్లు ఫీల‌య్యారు? తెలుసా అంటూ వ‌ర్మ చాటింగ్ మొద‌లు పెట్టాడు. దీనికి అషు బ‌ధులిస్తూ.. ఆ స‌మ‌యంలో నాకు కూడా చాలా మెసెజ్ లు వ‌చ్చాయి.

నీ పిచ్చి ఫ్యాన్స్ ఫీల‌య్యారు అంది. దీనికి వ‌ర్మ నా అభిమానుల్ని పిచ్చి వాళ్లు అంటావా? మ‌రి నేను కూడా నీకు పిచ్చి ఫ్యాన్ నే. అందుకే నీ కాళ్ల ద‌గ్గ‌ర కూర్చున్నా. అంతే కాదు నీ తొడ అందాలు కూడా త‌న‌వి తీరా చూస్తున్నా అన్నారు.

అలాగే అషురెడ్డి ఇంకాస్త ముందుకెళ్లి కాస్త బోర్డ‌ర్ కూడా దాటేసింది. 'చీర క‌ట్టుకున్న అమ్మాయిలు న‌డుముని అందంగా బాగా ఎలివేట్ చేస్తారు. నాలా డ్రెస్ లు వేసుకుంటే కాళ్లే క‌నిపిస్తాయి. అబ్బాయిల‌ను చీర‌లో ఉన్న అమ్మాయిలే టెంప్ట్ చేస్తుంటారు. నాకు నా లెగ్స్ బాగుంటాయి అని నా ఫీలింగ్. అందుకే తొడ‌లు క‌నిపించేలా ఇలాంటి డ్రెస్ వేసుకున్నా.

దానికి ఎవ‌రేం అనుకున్నా పర్వాలేదు. ఏమ‌న్నా అనుకున్న నేను ప‌ట్టించుకోను' అంది. దీంతో వ‌ర్మ నిజంగానే టెంప్ట్ అయ్యారు. నీ పాదాల‌కు ఒక సెక‌ను ముద్దు పెడ‌తా. అంటూ కాలి బొట‌న వేలిని నోట్లో పెట్టుకుని శాంతం నాకేసాడు. ఇంకా ఆ మొత్తం కాలిని పూర్తిగా నోట్లోకి మ‌ళ్లీంచేసి ర‌చ్చ ర‌చ్చ చేసేసాడు. దీంతో అషురెడ్డి షాకైంది. అయినా బాగుంద‌ని కంటున్యూ చేసారు ఆ ఇద్ద‌రు.

మొత్తానికి ఇద్ద‌రి మ‌ధ్య హాట్ ఇంట‌ర్వ్యూ నెట్టింట హార్డ్ కోర్ గా మారిపోయింది. ఇద్ద‌రి గురించి నెటి జ‌నులు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. మ‌రి వాటిని ఆ ఇద్ద‌రు చ‌దువుతున్నారో ? లేదో?. వ‌ర్మ చ‌దివినా ప‌ట్టించుకోడు. మ‌రి ఆ బ్యూటీ సంగ‌తేంటో? ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.