Begin typing your search above and press return to search.
'లడ్కీ' బ్యూటీ సాగదీతపై వర్మ హాట్ కామెంట్!
By: Tupaki Desk | 2 Jan 2023 8:30 AM GMTసంచలనాల రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'లడ్కీ' సినిమాతో పాపులర్ అయిన హాట్ బ్యూటీ పూజా భలేకర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడితో మార్షల్ ఆర్స్ట్ నేపథ్య గల సినిమా తీసి పెద్ద సంచలనమే సృష్టించాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యమే అయినా అమ్మాయిని ఇంచి ఇంచి కొలతలు కొలిచి మరీ ఒంపుసొంపుల్ని రంగరించి డ్కీలో చూపించాడు.
అసలు ఆర్జీవీ లెన్సే వేరు.. ఆయన సెన్సే వేరు! ఆ కళ్లలోంచి కథానాయికను చూసే తీరే వేరు! అనిపించక మానదని లడ్కీ తో మరోసారి నిరూపించాడు. లేడీ బ్రూస్లీ పేరుతో కల్లోలమే ఇది అనేలా ఈ సినిమా విజువల్స్ ఓ రేంజ్ లో వెడెక్కించాయి. ఆ సినిమాలో బికినీ ఫోటోలు నెట్టింట అదే రేంజ్ లో దుమారం రేపాయి. తాజాగా అమ్మడి ప్రయివేట్ బికినీ ఫోటోని వర్మ షేర్ చేసి మరింత రచ్చకు తెర తీసారు.
పూజా భలేకర్ రెగ్యులర్ ఫోటో సెషన్ లో భాగంగా టూపీస్ బికినీలో కొన్ని ఫోజులిచ్చింది. వాటని బ్యూటీ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి నెట్టింట వైరల్ గానూ మారాయి. అయితే వాటి లో ఒక ఫోటోలో రెండు కాళ్లు బాగా పొడవుగా సాగదీసి (స్ర్టెచ్) ఫోజులిచ్చింది. సరిగ్గా అదే ఫోటో వర్మ కంటిలో పడింది. ముందు ఆయన కళ్లలో నలిగిపోయింది.
ఆ తర్వాత ఈ ఫోటోని షేర్ చేస్తూ.. 'స్ర్టెచింగ్ కే అసలైన స్ర్టెచింగ్' అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే దీనికి 'ఎఫ్' అనే వర్డ్ ని కూడా జోడించాడు. దీంతో ఆ ఫోటో అంతర్జాలంలో ట్రెండింగ్ గా మారింది. వర్మ విశ్లేషణతోనే ఇది సాధ్యమైంది.
లేదంటే రెగ్యులర్ బికినీ టైప్ లో కొట్టుకుపోయేది. ఈ ఫోటోలో అమ్మడు రెండు కాళ్లు సాగదీసి ఆసనం వేసినట్లు కనిపిస్తుంది. దీంతో అందాలన్ని కెమెరాల్లో స్పష్టంగా బంధీ అయ్యాయి. వర్మ కామెంట్ సహా ఫోటో పై నెటి జనులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.