Begin typing your search above and press return to search.
ఈ సమయంలోనూ పవన్ ను వదలని వర్మ
By: Tupaki Desk | 17 April 2021 5:30 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఇటీవల వర్మ మారిపోయాడు ఆయన కాస్త సైలెంట్ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన్ను అదే ప్రశ్న అడుగగా కావచ్చు అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు.
వర్మ నుండి ఇకపై మంచి సినిమాలు వస్తాయేమో అనుకుంఉటన్న సమయంలో అనూహ్యంగా మళ్లీ తన పాత పద్దతితో కరోనా వైరస్ మరియు పవన్ కోవిడ్ పాజిటివ్ అంశాలపై స్పందించాడు. పవన్ మరియు కరోనా ల గురించి ఆయన ట్విట్టర్ లో చేసిన ట్వీట్స్ మరోసారి రచ్చ చేస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్స్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్ ను ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్లా లేనట్లా చెప్పండి యువర్ ఆనర్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దాంతో పాటు పవన్ చికిత్స పొందుతూ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇందులో ఒక ఫేక్ ఉంది. దీనిలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ తప్పు చేసింది. దాన్ని రాజమౌళి గారు చెప్పి మార్పించగలరా అన్నాడు. ఇక దాన్ని గుర్తిస్తే వారికి మంచి బహుమానం ఇస్తానంటూ వర్మ ప్రకటించాడు.
వర్మ ట్విట్టర్ లో ఇంకా.. చాలా మంది వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ నా కొడుకులు పవన్ కళ్యాణ్ ఇలా మంచాన పడటానికి కారణం కరోనా కారణం కాదంటున్నారు. వారు వకీల్ సాబ్ కు వచ్చిన తక్కువ కలెక్షన్స్ కారణం అంటున్నారు. రండి.. ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపేయండి. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆ వైరస్ ను పట్టుకుని పచ్చడ చేయండి అన్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ కరోనా పై వర్మ వరుసగా ట్వీట్స్ చేశాడు. అందులో ఫ్యాన్స్ పై కౌంటర్ వేయడంతో పాటు మరోటి వకీల్ సాబ్ సినిమా వసూళ్ల పై కూడా కామెంట్స్ ఉన్నాయి. మొత్తానికి వర్మ ఈ సమయంలో కూడా పవన్ ను వదలక పోవడం పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.