Begin typing your search above and press return to search.
అఖిల్ మీద ట్వీటేసి.. డిలీట్ చేసేశాడు
By: Tupaki Desk | 8 Nov 2016 2:17 AM GMTఇప్పుడు సంచలనాల రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మాటలోని తికమక చూపిద్దామని.. గత రాత్రి పెద్ద ఫీటే చేశాడు. కాకపోతే ట్వీటు పడిన అరగంటకే మోత గట్టిగా మోగినట్లుంది.. వెంటనే తీసిపాడేశాడు. ఇంతకీ అసలు మనోడు దేని గురించి మాట్టాడాడో తెలుసా? తెలిస్తే షాకైపోతారు.
''బాబూ అఖిల్.. అసలు కెరియర్ అనేదే మొదలవ్వకముందే.. ఎందుకిలా పెళ్ళిలో మునిగిపోవాలని అనుకుంటున్నావ్? నేను అలాగే చేశాను కాబట్టి.. ఆమె జీవితాన్ని నువ్వు అస్తవ్యస్తం చేయవని అనుకుంటున్నా'' అంటూ ట్వీటేశాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇంత మాంచి అఫీషియల్ బాషలో ఆయన రాయలేదులే. ఆయన స్టయిల్లో.. ''Akhil, Evn b4 a career off can't understand why fuck u wanna land in marriage fuck but since i'm fuck i hope for her u not fucked up'' అంటూ రాశాడు. ఇక మనోళ్ళు ఈ ట్వీట్లను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలాగే అవతల అఖిల్ చేసుకోబోయేది కూడా చాలా పెద్దింటి అమ్మాయిని. అందుకే అన్ని యాంగిల్స్ నుండి మనోడిపై బీభత్సమైన ప్రెజర్ పెరిగిపోవడంతో.. వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసేశాడు.
అయినా రామూ.. నీ పిచ్చి కాకపోతే.. చిన్నవయస్సులో పెళ్ళి చేసుకున్న ఎంతమంది జీవితంలో ఎన్ని సాధించలేదు చెప్పు? పెళ్లి అండ్ దాని రిజల్ట్ అనేది కేస్ టు కేస్.. పర్సన్ టు పర్సన్.. మారిపోతుంది. మన జీవితంలో జరిగినట్లే అందరి జీవితంలోనూ జరుగుతుందని అనుకుంటే ఎలా?? గ్రో అప్ వర్మ!!