Begin typing your search above and press return to search.
RGV ని మీడియా పక్కన పెట్టేసిందా?
By: Tupaki Desk | 12 Aug 2022 5:30 PM GMTకొంత మంది దర్శకులకు ఓ సర్టెన్ టైమ్ పీరియడ్ వుంటుంది. ఆ టైమ్ తరువాత వారి కెరీర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మంది సీరియర్ డైరెక్టర్లు రిటైర్ మెంట్ ప్రకటించేసి తెరమరుగైపోయినా RGV మాత్రం స్టిల్ ఇప్పటికి కంటిన్యూ అవుతూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. `శివ` సినిమా విడుదలై 33 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దనదైన పంథాలో సినిమాలు నిర్మిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే వున్నారు.
ప్రతి వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ వివాదాలతో సినిమాలు చేస్తూ తద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలే కాకుండా నిత్యం పొలిటికల్ ఇష్యూస్ పై కూడా తనదైన పంథాలో సెటైర్లు వేస్తూ వుంటారు. అలా సెటైర్లు వేసిన పలు ట్విట్ ల ద్వారా కోర్టుల చుట్టూ కూడా వర్మ తిరిగిన సందర్భాలు చాలానే వున్నాయి. ఉక్రెయన్, రష్యా యుద్ధంపైనా సెటర్లు వేసిన ఆకట్టుకున్న వర్మ ఇటీవల ఫ్రెండ్షిప్ డే రోజున కూడా కామెంట్ లు చేశారు వర్మ.
ఇక ప్రొడ్యూసర్స్ షూటింగ్ ల బంద్ పై ప్రత్యేకంగా లైవ్ డిబేట్ లలో పాల్గొన్న వర్మ టాలీవుడ్ సినిమాలపై మాత్రం స్పందించడం లేదు. సినిమాలూ చేసినా చెయ్యకపోయినా మీడియా లో ఎప్పుడు ఆర్జీవీ కనిపిస్తూ ఏదొక న్యూస్ లో ఉంటూ న్యూస్ ని క్రియేట్ చేస్తుంటారు.
తద్వారా మీడియాకి కావాల్సి నంత స్టఫ్ ని అందిస్తూ హెల్ప్ చేసేవాడు... ఇప్పుడేంటి ఆర్జీవీ పెద్దగా న్యూస్ లో ఉండటం లేదు. మీడియాని తను పక్కన పెట్టాడా? లేక RGV నే మీడియా పక్కన పెట్టేసిందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
ఒక సినిమా హిట్టయినా. ఫ్లాప్ అయినా వాటిపై స్పందిస్తూ ట్వీట్ లు పెట్టడం ఆర్జీవీకి అలవాటు. కానీ అదేంటో ఈ మధ్య పెద్దగా స్పందించడం లేదు. దేనిపై కూడా ట్వీట్ లు చేయడం లేదు. తనకు నచ్చిన సినిమాలపై కామెంట్ లు చేసే వర్మ ఇటీవల రెండు సినిమాలు బింబిసార, సీతారామం విడుదలై విజయాల్ని సొంతం చేసుకున్నా వాటి గురించి స్పందించలేదు. తన వ్యూ ఏంటో వివరించలేదు.
ఇటీవల దుబాయ్ ఏయిర్ సేఫ్టీపై అబ్జర్వేషన్ 1 టు 6 అంటూ లెక్చర్లిచ్చిన వర్మ ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయిపోయాడబ్బా అని అంతా ఆరా తీస్తున్నారు. శ్రావణ మాసం వైరల్ ఫీవర్ ఏదైనా వచ్చిందా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు.