Begin typing your search above and press return to search.
చూపిస్తే చూస్తారు కానీ.. ఇస్తారా?
By: Tupaki Desk | 17 Feb 2017 6:18 AM GMTసినిమా రంగం అంటే గ్లామర్ ఇండస్ట్రీ అనే విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండవు. ఒకటీ అరా హీరోయిన్లు.. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. గ్లామర్ లేనిదే సినిమా పండదు. ఆడియన్స్ కు కూడా ఇలాంటి థీమ్ బాగా అలవాటయిపోయింది. మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే.. ఎంత ఎక్కువగా చూపిస్తే.. అంత ఎక్కువగా అవకాశాలు వస్తాయనే రోజులు కావు ఇవి.
నటనలో ప్రతిభ చూపించకపోతే ఎంతటి మహా గొప్ప అందగత్తెలకు అయినా.. ఎంతగా విప్పి చూపించినా ఛాన్సులు దక్కే పరిస్థితి లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన ఇలియానా.. ఇన్ స్టాగ్రామ్ లో బేర్ బాడీ ఫోటోలను పెడుతూ తెగ బిజీగా ఉంటుంది. అలాగని ఆమెకేమీ కుప్పలు తెప్పలుగా ఛాన్సులు రావు. కాజల్ అగర్వాల్ కూడా బాలీవుడ్ లోకి వెళ్లడంలో భాగంగా ఓ టాప్ లెస్ పోజ్ ఇచ్చి.. తర్వాత నేను కాదు పొమ్మంది. ఆ మేగజైన్ వాళ్లు కేసు వేస్తామంటే నేనే అని ఒప్పుకుంది కానీ.. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్సులు రాలేదు. టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన రియా చక్రవర్తి.. కొన్ని రోజులుగా తన అందమే పెట్టుబడిగా పెట్టి తెగ రెచ్చిపోతోంది.
ఓసారి బికినీతో పోజులు.. మరోసారి మినీలో అందాలు.. మరోసారి జంప్ సూట్ తో టాప్ లెస్ అందాలతో కవ్విస్తోంది. ఆ తర్వాత ఏం చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే కొత్త ఛాన్సులు రావడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాల్లో సత్తా చూపిస్తే కొత్త ప్రాజెక్టులు దక్కుతాయేమో కానీ.. ఇలా అంగాగ ప్రదర్శనకు అందరూ పడిపోయే రోజులు ఇవి కాదు. అసలు ఇలాంటి స్కిన్ షోలకు అవకాశాలు వచ్చేట్లయితే.. పూనమ్ పాండే లాంటి సెక్సిణిలకు చేతినిండా సినిమాలు ఉండాలి. సిట్యుయేషన్ అలా లేదు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/