Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బ్యూటీ ప్రీ హగ్..కరోనాతో జరభద్రం!
By: Tupaki Desk | 18 Feb 2022 10:30 AM GMTసమాజ సేవ ఎన్నో రకాలు. వితరణ కార్యక్రమాలతో పేదలకు సహాయం చేయడం. చారటీలు స్థాపించి అనాధ బాలలని చదింవించ డం..ఆశ్రమాలు ఏర్పాటు చేయడం. వాళ్లకు కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూర్చడం. ఇలా సందర్భాన్ని బట్టి సేవ ఎలాంటింది అనేది నిర్ణయించబుతుంది. ఇవి చేయడానికి మంచి మనసు..సమాజంపై అవేర్ నెస్ ఉంటే చాలు.
అయితే అప్పుడప్పుడు హీరోయిన్లు హగ్గులు ఇచ్చి కూడా సమాజసేవలో పాల్గొంటున్నారు. ఇలాంటివి చేయాలంటే మంచి మనసు ఉంటే సరిపోదు..అంతకు మించి ఆలోచించగలిగే పరణితి చెంది ఉండాలి. అప్పుడే ఎదుటవారిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకోగలం. అలాంటి సేవలోనే మిగ్నమైంది బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా.
నడిరోడ్డుపై హగ్గులిచ్చి వెలకట్టలేని సంతోషాన్ని అభిమానులకు..రోడ్డు వెంబడి పోయే వాళ్లకి అందించింది. ముంబై వీధుల్లో నిలబడి ప్రజలు తమ బాధబంధీలు మర్చిపోయే ప్రక్రియలో భాగంగా రిచా ఇలాంటి సేవకు పూనుకుంది. `ప్రీ హగ్` క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియో చూస్తే తనమన అనే బేధం లేకుండా వచ్చిన వాళ్లకు వచ్చినట్లు హగ్గులిచ్చి ఖుషీ చేసింది. దీంతో రిచాపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు ఓ రేంజ్ లో పడుతున్నాయి. ఇలా పాజిటివైబ్స్ ని పంచడం చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఇలాంటి హగ్గులు భావ్యమేనా అంటూ కాస్త నెగిటివీటి కూడా ఉంది.
కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇలా హగ్గులు ఇవ్వడం ఏంటో? అంటూ విమర్శిస్తున్నారు. ఇదొక రకమైన పబ్లిసిటీ స్టంట్ అని...లేకపోతే ఇప్పటివరకూ లేని హగ్ క్యాపెనింగ్ దేనికని.. ఇలా చేయడం వల్ల ఎవర్ని ఉద్దరించినట్లు? అని విమర్శిస్తున్నారు. కనీసం కరోనా పోయిన తర్వాత ఇలాంటి కార్యక్రమం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.