Begin typing your search above and press return to search.
ఈ బికినీ సముద్రుడికి అంకితం
By: Tupaki Desk | 9 Jun 2019 12:05 PM GMTసముద్రుడికి ఓ రోజు ఉంటే ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేయాలి? సాగర తీరాన వేడెక్కించే ఫోటోషూట్లతో .. సీసైడ్ స్విమ్మింగ్ ఫోటోలతో ట్రీటిస్తే సరిపోతుందా? అస్సలు అది సరిపోదు. సముద్రుడికి ప్రత్యేకించి ఒక రోజు ఉంటుందని ఆ రోజును గుర్తించి సెలబ్రేట్ చేయాలని బాధ్యతగా గుర్తు చేసుకుని అందుకు తగ్గట్టు ఇదిగో ఇలా రిచాలా ప్లాన్ చేయాలి.
సముద్రం అంత విశాలమైన మనసున్న బ్యూటీ కాబట్టే 2008లో కెరియర్ ప్రారంభించినా ఎంతో ఓపిగ్గా స్టార్ డమ్ కోసం ఇంతకాలం వేచి చూసింది. తొలి నాలుగేళ్లు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే బండి నడిపించింది. అటుపై 2012లో `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` సినిమాతో కథానాయిక గా బిగ్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత రిచా చద్దా కెరియర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. ఇప్పటికీ పలు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూనే ఉంది.
రిచా తాజాగా సాగరంలో జలకాలాడుతూ టూపీస్ బికినీ ట్రీట్ ఇస్తున్న ఓ ఫోటోని అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ``సముద్రంలో సాధ్యమైనంత స్వేచ్ఛగా.. ఇదిగో ఇలా జీవించేస్తున్నా బెస్ట్ గా`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చింది. వరల్డ్ ఓషియన్ డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇదని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజనుల సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. టూ పీస్ లో రిచా ఫోజు అదిరిపోయింది! అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోని షేర్ చేస్తుండడం ఆసక్తికరం.