Begin typing your search above and press return to search.
చూపరులను చెడగొట్టేస్తున్న ఛడ్డా
By: Tupaki Desk | 7 April 2017 6:10 AM GMTపంజాబీ భామ రిచా ఛడ్డా ఇప్పుడు కెరీర్ కీలక దశలో ఉంది. ఓయే లక్కీ అంటూ ప్రేక్షకులను పలకరించిన ఈ భామకు.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సిరీస్ తో విపరీతమైన గుర్తింపు వచ్చేసింది. ఆ తర్వాత ఎక్కడా వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు టీవీ సిరీస్ లలో కూడా కనిపిస్తోంది. ఇండో-అమెరికన్ ఫిలింలో నటించేసిదంటే రిచా క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో రిచా ఛడ్డా కెరీర్ మాంచి పీక్స్ లో ఉంది. తనను తాను అప్ డేట్ చేసుకోవడానికి.. అప్ గ్రేడ్ చేసుకోవడానికి ఇదే మాంచి టైం అని ఫీలయినట్లుగా ఉంది ఈ భామ. అందుకే అందాల ప్రదర్శనలో డోస్ పెంచి మరీ రెచ్చిపోతోంది. ది మ్యాన్ మేగజైన్ కోసం అమ్మడు చేసిన సెక్సీ ఫోటో షూట్ అయితే.. కుర్రకారును రెచ్చగొట్టేసి.. వీలైతే చెడగొట్టేసే స్థాయికి చేరిపోయింది. అసలే కాసింత నిండైన దేహం కావడంతో.. బికినీలో భారీ అందాల ప్రదర్శనతో మోతెక్కించేస్తోంది రిచా.
వన్ సైడ్ స్లీవ్ తో బికినీకి కూడా కొత్త అందాలను అద్దిన రిచా ఛడ్డా.. అచ్ఛాదన లేకుండా కాళ్లను ప్రదర్శించేస్తూ.. మెరుపులకు మెరుగులు దిద్దేసింది. ప్రస్తుతం ఔర్ దేవదాస్.. కేబరెట్.. లవ్ సోనియా.. ఫక్రీ2 చిత్రాలతో బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది ఈ భామ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/